Today Rasi Phalalu : రాశి ఫలాలు – 28 నవంబర్ 2025 Horoscope in Telugu

Read Time:  1 min
Today Rasi Phalalu
Today Rasi Phalalu
FONT SIZE
GET APP

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 28 నవంబర్ 2025 Horoscope in Telugu

Aries

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు విజ్ఞాన సంబంధిత అంశాలపై సహజంగానే ఆసక్తి పెరుగుతుంది. కొత్త విషయాలను నేర్చుకునే తపన మీలో మరింత బలంగా కనిపిస్తుంది.

…ఇంకా చదవండి
Taurus

వృషభరాశి

వృషభ రాశి వారికి ఈ రోజు దానధర్మాల పట్ల ప్రత్యేకమైన ఆసక్తి కలుగుతుంది. మీ మనసులో ఉన్న మంచి భావాలు బయటపడే రోజు ఇది.మీకు చేతనైనంత వరకు ఇతరులను ఆనందపరచాలని, వారి అవసరాలను తీర్చాలని మీరు భావిస్తారు.

…ఇంకా చదవండి
Gemini

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు చేతివృత్తి పనులు చేసే వారికి ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. దర్జీ పని, కార్పెంట్రీ, ఎలక్ట్రిక్ వర్క్స్, మెకానిక్ జాబ్స్ లేదా కళాత్మక పనులు చేసే వారికి మంచి అవకాశాలు దక్కుతాయి.

…ఇంకా చదవండి
Cancer

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు కోర్టు సంబంధిత విషయాలు కొంత ఆలస్యంగా సాగే సూచనలు ఉన్నాయి. కేసులు వాయిదా పడే అవకాశం ఉంది కాబట్టి ఓర్పుతో వ్యవహరించడం మంచిది.

…ఇంకా చదవండి
Leo

సింహ రాశి

సింహం రాశి వారికి ఈ రోజు ఇతరత్రా విషయాలు మీ వృత్తిపై లేదా వ్యాపారాలపై ప్రభావం చూపకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది.బయటివారి మాటలు, అనవసర జోక్యాలు లేదా కుటుంబంలోని చిన్న సమస్యలు మీ పనుల్లో ఆటంకం కలిగించకుండా మీరు సక్రమంగా మేనేజ్ చేస్తారు.

…ఇంకా చదవండి
Virgo

కన్యా రాశి

కన్య రాశి వారికి ఈ రోజు వ్యక్తిగత పురోభివృద్ధికి ఉపయోగపడే అనేక అవకాశాలు ఎదురుపడతాయి. మీలో ఉన్న నైపుణ్యాలు, ప్రతిభను మరింత మెరుగుపరుచుకునే పరిస్థితులు ఏర్పడతాయి. కొత్త విషయాలు నేర్చుకోవాలని, నూతన అనుభవాలు పొందాలని మీ మనసు కోరుతుంది.

…ఇంకా చదవండి
Libra

తులా రాశి

తుల రాశి వారికి ఈ రోజు స్పెక్యులేషన్, రిస్క్ పెట్టుబడులు, ఊహాగానాలపై ఆధారపడిన నిర్ణయాలు ఎంత మాత్రం లాభించవు. షేర్ మార్కెట్, బెట్టింగ్, అనిశ్చిత వ్యాపారాలు లేదా హఠాత్తుగా తీసుకునే డబ్బు సంబంధిత నిర్ణయాలు..

…ఇంకా చదవండి
Scorpio

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు సహోదర వర్గం లేదా దగ్గరి బంధువుల వల్ల కొంత చికాకు కలిగించే పరిస్థితులు రావచ్చు. చిన్న అపార్థాలు పెద్దదై మీ మనసుకు భారంగా అనిపించవచ్చు.

…ఇంకా చదవండి
Sagittarius

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఈ రోజు మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తుల అసలు స్వభావం అర్థమవుతుంది. స్వార్థబుద్ధితో మీతో స్నేహం చేస్తున్న వారు, అవసరం ఉన్నప్పుడు మాత్రమే దగ్గరకు వచ్చే వారు ఎవరో స్పష్టంగా గుర్తించగలుగుతారు.

…ఇంకా చదవండి
Capricorn

మకర రాశి

మకరం రాశి వారికి ఈ రోజు జీవిత భాగస్వామి నుండి అనుకూల సహాయ సహకారాలు దక్కుతాయి. మీరు చేసే పనులకు వారు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలుస్తారు.కొన్ని వ్యక్తిగత నిర్ణయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో లేదా ఆర్థిక విషయాల్లో..

…ఇంకా చదవండి
Aquarius

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు భూములు, స్థలాలు, స్థిరాస్తికి సంబంధించిన వివాదాలు సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది.చాలా కాలంగా మీను ఇబ్బంది పెట్టిన ఆస్తి సమస్యలు తొలగి, మీకు అనుకూలంగా మారుతాయి.

…ఇంకా చదవండి
Pisces

మీన రాశి

మీనం రాశి వారికి ఈ రోజు ఆస్తి, విలువైన వస్తువుల కొనుగోలు విషయంలో అనుకూల సమయం. వాహనాలు, ఆభరణాలు, స్థలాలు లేదా ఇల్లు వంటి పెద్ద పెట్టుబడులు పెట్టాలని ఆలోచించే అవకాశం ఉంది.

…ఇంకా చదవండి
Sun

వారం – వర్జ్యం

తేది : 28-11-2025,శుక్రవారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, మార్గశిర మాసం(Margashira Masam), దక్షిణాయణం శరద్ ఋతువు, శుక్లపక్షం(Shukla Paksham)

అష్టమి రా.12.11 , శతభిషా రా.2.46 , అనురాధ కార్తె
వర్జ్యం: ఉ.9.03-10.37
దు.ము : ఉ.8.34 – 9.19 , మ.12.19-1.04
రాహుకాలం: ఉ.10.30-12.00

Uday Kumar

రచయిత గురించి

Uday Kumar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.