రాశి ఫలాలు – 26 నవంబర్ 2025 Horoscope in Telugu – Vaartha Telugu
మేష రాశి
మేష రాశి వారు ఈరోజు ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ చేసే సందర్భాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆతురత, వేగం, దూకుడు మీ సహజ స్వభావం అయినా, రోడ్డు మీద మాత్రం ఓర్పు మాత్రమే రక్షిస్తుంది.
వృషభరాశి
వృషభ రాశి వారికి ఈరోజు ప్రతిష్టాత్మకమైన రోజు. తన రంగంలో ఉన్న ప్రముఖులు, ఉన్నతాధికారులు లేదా మీకు ప్రేరణనిచ్చే వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంటుంది.
…ఇంకా చదవండి
మిథున రాశి
మిధున రాశి వారు ఈరోజు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మీపై కక్ష పెంచుకున్న వారు లేదా మీ ఎదుగుదలని చూసి అసూయపడే వ్యక్తులు చురుకుగా కదిలే అవకాశం ఉంది.
…ఇంకా చదవండి
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈరోజు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం—ఏ రంగంలో ఉన్నా మీపై నమ్మకం పెరుగుతుంది.అప్పగించిన పనులను సమయానికి, అంకితభావంతో పూర్తి చేస్తారు.
…ఇంకా చదవండి
సింహ రాశి
సింహ రాశి వారికి ఈరోజు ప్రధానంగా శాంతి, సామరస్యమే కీలకం. మీ బలమైన వ్యక్తిత్వం, నేరుగా మాట్లాడే స్వభావం వల్ల కొన్నిసార్లు చిన్న విషయాలు కూడా వివాదాల దిశగా వెళ్లే అవకాశం ఉంటుంది.
…ఇంకా చదవండి
కన్యా రాశి
కన్య రాశి వారికి ఈరోజు గతంలో వదిలేసిన లేదా గుర్తించకుండా వెళ్లిపోయిన కొన్ని సమస్యలు ఒక్కొక్కటిగా ముందుకు రావచ్చు.ఇవి వ్యక్తిగత జీవితం, కుటుంబ విషయాలు, పనికి సంబంధించిన అంశాలు ఏవైనా కావచ్చు.
…ఇంకా చదవండి
తులా రాశి
తుల రాశి వారికి ఈరోజు దూరప్రాంత ప్రయాణాలు అనుకూలంగా కనిపించడం లేదు. అవసరం లేకుండా పెద్ద ప్రయాణాలు ప్లాన్ చేయడం మంచిది కాదు.
…ఇంకా చదవండి
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు ఈరోజు పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక, వ్యాపార, కుటుంబ సంబంధిత కీలక వ్యవహారాలు స్పష్టత లేకుండా కనిపించవచ్చు.
…ఇంకా చదవండి
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈరోజు తెలియని విషయాలు వెలుగులోకి వస్తాయి. మీ పని, కుటుంబం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితం సంబంధమైన కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంది.
…ఇంకా చదవండి
మకర రాశి
ఈ రోజు ఉద్యోగ రంగంలో వారు ఊహించిన దానికంటే మంచి మార్పులను చూస్తారు. గత కొన్ని రోజులుగా ఉన్న ఒత్తిడి, పనికిరాని చర్చలు, చిన్న చిన్న చికాకులు, పక్కన పెట్టిన పనులన్నీ. ఏకాగ్రత వహించగలుగుతారు.
…ఇంకా చదవండి
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు మీరు చేసే ప్రదర్శనలు, ప్రతిభను చూపించే పనులు మంచి గుర్తింపును తెస్తాయి. మీరు మాట్లాడే విధానం, పనులు చేసేది, ఆలోచనలు వ్యక్తపరచడం..
…ఇంకా చదవండి
మీన రాశి
మీనం రాశి వారికి ఈరోజు “ఏదో తప్పక సాధించాలి! చాలా చేయాలి!” అన్న లోతైన తపన బలంగా పెరుగుతుంది.కొత్త లక్ష్యాలు, కొత్త ప్రణాళికలు, కొత్త ఆలోచనలు మీ మనసులో మొలకెత్తుతాయి.
…ఇంకా చదవండి
వారం – వర్జ్యం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, మార్గశిర మాసం(Margashira Masam), దక్షిణాయణం శరద్ ఋతువు, శుక్లపక్షం(Shukla Paksham)