Today Rasi Phalalu : రాశి ఫలాలు – 19 డిసెంబర్ 2025 Horoscope in Telugu

Read Time:  1 min
Today Rasi Phalalu
Today Rasi Phalalu
FONT SIZE
GET APP

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 19 డిసెంబర్ 2025 Horoscope in Telugu – Vaartha Telugu

Aries

మేష రాశి

ఉద్యోగ రంగంలో మీకు నూతన బాధ్యతలు అప్పగించబడే సూచనలు కనిపిస్తున్నాయి. మొదట కొంత ఒత్తిడి అనిపించినా, మీ ప్రతిభతో వాటిని సక్రమంగా నిర్వహించి పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

…ఇంకా చదవండి
Taurus

వృషభరాశి

నూతన వ్యాపారాలు, పరిశ్రమలను ప్రారంభించేందుకు అనుకూలమైన సమయం ఇది. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్‌లో మంచి లాభాలను అందించే అవకాశం ఉంది.

…ఇంకా చదవండి
Gemini

మిథున రాశి

ప్రముఖ వ్యక్తి సహకారంతో ఒక కీలకమైన వ్యవహారాన్ని విజయవంతంగా పూర్తిచేసే అవకాశాలు ఉన్నాయి. ఇది మీకు మంచి గుర్తింపును తీసుకువస్తుంది. మీరు చేపట్టిన ప్రయత్నాలు అనుకున్న విధంగా ఫలిస్తాయి.

…ఇంకా చదవండి
Cancer

కర్కాటక రాశి

మీరు చేపట్టిన పనులు కొంత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అనుకున్న సమయానికి ఫలితాలు రాకపోవడం వల్ల స్వల్ప నిరాశ కలగవచ్చు.

…ఇంకా చదవండి
Leo

సింహ రాశి

కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆనందకరమైన వార్తలు వింటారు. బంధువుల రాకపోకలతో ఇంట్లో సందడి నెలకొంటుంది.

…ఇంకా చదవండి
Virgo

కన్యా రాశి

ఓర్పుతో, ధైర్యంతో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మొదట కొన్ని అడ్డంకులు ఎదురైనా, మీ కృషి వల్ల చివరికి అనుకున్న ఫలితాలు పొందుతారు.

…ఇంకా చదవండి
Libra

తులా రాశి

విధి నిర్వహణలో గాని, వ్యాపార రంగంలో గాని మార్పులు జరిగే సూచనలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు లేదా కొత్త ఆలోచనలు మీ ముందుకు రావచ్చు.

…ఇంకా చదవండి
Scorpio

వృశ్చిక రాశి

రాజకీయాలు, సంఘాలు, యూనియన్లు వంటి కార్యక్రమాలకు ఇది అనుకూల కాలంగా కనిపిస్తుంది. మీరు పాల్గొనే కార్యక్రమాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది.

…ఇంకా చదవండి
Sagittarius

ధనుస్సు రాశి

వైరి వర్గంలో ఏర్పడే అనైక్యత మీకు అనుకూలంగా మారుతుంది. మీకు వ్యతిరేకంగా ఉన్నవారి బలహీనతలు బయటపడటంతో పరిస్థితులు మీ నియంత్రణలోకి వస్తాయి.

…ఇంకా చదవండి
Capricorn

మకర రాశి

ముఖ్యమైన విషయాల్లో పెద్దల సలహాలు తీసుకుని నిర్ణయాలు తీసుకుంటారు. వారి అనుభవం మీకు మార్గదర్శకంగా నిలుస్తుంది.దీంతో తప్పిదాలు తగ్గి పనులు సాఫీగా ముందుకు సాగుతాయి.

…ఇంకా చదవండి
Aquarius

కుంభ రాశి

కార్యాలయాల్లో సహోద్యోగుల నుంచి మంచి సహాయ సహకారాలు అందుతాయి. బృందపనిలో మీరు కీలక పాత్ర పోషించి ప్రశంసలు పొందుతారు.

…ఇంకా చదవండి
Pisces

మీన రాశి

స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండడం మంచిది. ఆర్థికంగా రిస్క్ ఉన్న నిర్ణయాలు తాత్కాలికంగా నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది.

…ఇంకా చదవండి
Sun

వారం – వర్జ్యం

తేది : 19-12-2025,శుక్రవారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, మార్గశిర మాసం(Margashira Masam), దక్షిణాయణం హేమంత ఋతువు, శుక్లపక్షం(Shukla Paksham)

అమావాస్య పూర్తి, జ్యేష్ఠ రా.10.50, మూల కార్తె
వర్జ్యం: మ.12.21-2.07
దు.ము : ఉ. 8. 45-9.30, మ. 12.28 – 1.13
రాహుకాలం: ఉ.10.30 – 12.00

Uday Kumar

రచయిత గురించి

Uday Kumar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.