हिन्दी | Epaper
ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు రాశి ఫలాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే? అలవాట్లపై వాస్తు ప్రభావం ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు రాశి ఫలాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే? అలవాట్లపై వాస్తు ప్రభావం ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు రాశి ఫలాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే? అలవాట్లపై వాస్తు ప్రభావం ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు రాశి ఫలాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే? అలవాట్లపై వాస్తు ప్రభావం

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 18 జనవరి 2026

Digital
Today Rasi Phalalu : రాశి ఫలాలు – 18 జనవరి 2026

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 18 జనవరి 2026

మేష రాశి

ఉద్యోగ రంగంలో ఉన్నవారికి స్థానచలనం లేదా విభాగ మార్పు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మొదట కొంత అసౌకర్యంగా అనిపించినా, భవిష్యత్తులో ఇది మీ పురోగతికి దోహదపడే అవకాశముంది.

…ఇంకా చదవండి

వృషభ రాశి

ఏ పనిని ప్రారంభించినా అనుకోని ఆటంకాలు ఎదురై కొంత మానసిక చికాకు కలిగించే సూచనలు ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు సమస్యలను పెంచే అవకాశముండటంతో ఓర్పుతో వ్యవహరించడం అవసరం.

…ఇంకా చదవండి

మిథున రాశి

దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలు లేదా ఋగాలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. శారీరకంగా, మానసికంగా కొంత ఊరట లభించి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

…ఇంకా చదవండి

కర్కాటక రాశి

క్రయ విక్రయాలలో ఆశించిన స్థాయిలో లాభాలు పొందలేకపోవచ్చు. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త అవసరం. పెద్ద పెట్టుబడులను తాత్కాలికంగా వాయిదా వేయడం మంచిది.

…ఇంకా చదవండి

సింహ రాశి

సన్నిహితుల నుంచి వచ్చిన సమాచారం మొదట కొంత ఆందోళన కలిగించినా, వాస్తవ పరిస్థితి అంత తీవ్రంగా ఉండకపోవచ్చు. తొందరపడి స్పందించకుండా విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి.

…ఇంకా చదవండి

కన్యా రాశి

కొత్త కార్యక్రమాలు ప్రారంభించినా వాటిని సకాలంలో పూర్తి చేయడంలో కొంత ఆటంకం ఎదురయ్యే సూచనలు ఉన్నాయి.

…ఇంకా చదవండి

తులా రాశి

ఇంటి యందు శుభకార్యాలు విజయవంతంగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా లభిస్తుంది.

…ఇంకా చదవండి

వృశ్చిక రాశి

కుటుంబంలో ఒకరి ఆరోగ్యం సంబంధించి కొంత ఆందోళన కలిగే సూచనలు ఉన్నాయి. వైద్య సలహాలు తీసుకోవడం అవసరం. ధైర్యంగా ఉండటం కుటుంబానికి బలం ఇస్తుంది.

…ఇంకా చదవండి

ధనుస్సు రాశి

నూతన పెట్టుబడులకు అనుకూలమైన కాలం. ముందుగా చేసిన పరిశీలన లాభాలను ఇస్తుంది. ఆర్థిక స్థిరత్వం దిశగా అడుగులు వేస్తారు.

…ఇంకా చదవండి

మకర రాశి

చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆలస్యం అయినా నాణ్యతతో పూర్తి చేయాలనే ఆలోచన మేలు చేస్తుంది.

…ఇంకా చదవండి

కుంభ రాశి

ఇంటా బయటా సమస్యలు ఎదురైనా వాటిని ధైర్యంగా అధిగమిస్తారు. మీ ఆలోచనా శక్తి సమస్యలకు పరిష్కారం చూపుతుంది.దూరప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి.

…ఇంకా చదవండి

మీన రాశి

కోర్టు కేసులు లేదా న్యాయపరమైన సమస్యలు క్రమంగా ఓ కొలిక్కి వచ్చే సూచనలు ఉన్నాయి. అనుకూల నిర్ణయాలు ఊరట కలిగిస్తాయి.

…ఇంకా చదవండి
Sun

వారం – వర్జ్యం

తేది : 18-01-2026,ఆదివారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, పుష్యమాసం , దక్షిణాయణం హేమంత ఋతువు, కృష్ణపక్షం

అమావాస్య రా.1.20, పూర్వాషాఢ ఉ.10.12
వర్జ్యం: సా.6.45-8.27
దు.ము : సా.4.22-5.07
రాహుకాలం: సా.4.30 – 6.00

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870