हिन्दी | Epaper
శివరాత్రి తర్వాత సూర్య గ్రహణం..ఆ 4 రాశుల వారు జాగ్రత్త రాశి ఫలాలు – 04 ఫిబ్రవరి 2026 ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు రాశి ఫలాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే? శివరాత్రి తర్వాత సూర్య గ్రహణం..ఆ 4 రాశుల వారు జాగ్రత్త రాశి ఫలాలు – 04 ఫిబ్రవరి 2026 ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు రాశి ఫలాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే? శివరాత్రి తర్వాత సూర్య గ్రహణం..ఆ 4 రాశుల వారు జాగ్రత్త రాశి ఫలాలు – 04 ఫిబ్రవరి 2026 ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు రాశి ఫలాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే? శివరాత్రి తర్వాత సూర్య గ్రహణం..ఆ 4 రాశుల వారు జాగ్రత్త రాశి ఫలాలు – 04 ఫిబ్రవరి 2026 ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు రాశి ఫలాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే?

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 06 ఫిబ్రవరి 2026

Uday Kumar
Today Rasi Phalalu : రాశి ఫలాలు – 06 ఫిబ్రవరి 2026

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 06 ఫిబ్రవరి 2026

మేష రాశి

సంతానాన్ని క్రమశిక్షణలో ఉంచడానికి గాను మీరు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు స్పష్టమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. పిల్లల ప్రవర్తనలో బాధ్యత, చదువులో ఏకాగ్రత పెరుగుతాయి.

…ఇంకా చదవండి

వృషభ రాశి

మిత్రులతో ఏర్పడిన విభేదాలు క్రమంగా తగ్గి, పరస్పర అవగాహనతో పరిష్కారమవుతాయి. చిన్నచిన్న అపార్థాలు దూరమై, మళ్లీ స్నేహబంధం బలపడే అవకాశం ఉంది.

…ఇంకా చదవండి

మిథున రాశి

శత్రువర్గం సృష్టించే సమస్యలు మొదట కొంత ఒత్తిడిని కలిగించినా, మీ తెలివితేటలు మరియు సమయోచిత నిర్ణయాలతో వాటిని సమర్థవంతంగా అధిగమిస్తారు.

…ఇంకా చదవండి

కర్కాటక రాశి

గతంలో మీరు కొనుగోలు చేసిన కమర్షియల్ భూములను ఇప్పుడు అమ్మకానికి పెట్టే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. ఆస్తి సంబంధిత వ్యవహారాల్లో అనుకూల అవకాశాలు కనిపిస్తాయి.

…ఇంకా చదవండి

సింహ రాశి

అనుమానంగా ఉన్న వ్యవహారాల విషయంలో మీలోని సందేహాలు మరింత బలపడే అవకాశం ఉంది. స్పష్టత లేని విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా, పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ముందడుగు వేయడం మంచిది.

…ఇంకా చదవండి

కన్యా రాశి

ఉద్యోగాల్లో కొంత వెసలుబాటు ఏర్పడి, పని ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ఇప్పటివరకు నిరంతరంగా సాగిన పనుల మధ్యలో కొంత విరామం లభించడం వల్ల మానసికంగా హాయిగా అనిపిస్తుంది.

…ఇంకా చదవండి

తులా రాశి

కొద్దిపాటి పెట్టుబడులతో అధిక లాభాలను అందించే స్వల్పకాలిక వ్యాపారాలపై మీరు దృష్టిని సారిస్తారు. మార్కెట్ పరిస్థితులను చురుకుగా అర్థం చేసుకుని తీసుకునే నిర్ణయాలు లాభదాయకంగా మారుతాయి.

…ఇంకా చదవండి

వృశ్చిక రాశి

మీ భావాలను, ఉద్దేశాలను సరిగ్గా అర్థం చేసుకోగల ఆత్మీయ వర్గం మీకు దగ్గరగా ఉంటుంది. మీ మాటలకు విలువనిచ్చే వారు, అవసర సమయంలో అండగా నిలిచే వ్యక్తులు మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తారు.

…ఇంకా చదవండి

ధనుస్సు రాశి

కుటుంబంలో ఇటీవల ఏర్పడిన చికాకులు క్రమంగా తొలగిపోతాయి. అపార్థాలు తగ్గి, పరస్పర అవగాహన పెరుగుతుంది.కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత నెలకొని, ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది.

…ఇంకా చదవండి

మకర రాశి

రాజకీయాలు, కళా రంగాల్లో ఉన్న వారికి ఈ కాలం ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ ప్రతిభను గుర్తించే అవకాశాలు పెరుగుతాయి. ప్రజాదరణ, పేరు ప్రతిష్టలు సాధించే పరిస్థితులు ఏర్పడతాయి.

…ఇంకా చదవండి

కుంభ రాశి

భూ వివాదాలు క్రమంగా పరిష్కారమై, వాటి ద్వారా మీరు లబ్ధి పొందే పరిస్థితి ఏర్పడుతుంది. న్యాయపరమైన అంశాల్లో అనుకూల తీర్పులు రావచ్చు. ఆలస్యంగా సాగిన ఆస్తి వ్యవహారాలు స్పష్టతకు వచ్చి, మీకు మానసిక ఊరట కలుగుతుంది.

…ఇంకా చదవండి

మీన రాశి

దూరప్రాంతాలకు సంబంధించిన యత్నాలు సానుకూలంగా మారతాయి. ప్రయాణాలు లేదా విదేశీ సంబంధిత పనులు అనుకున్న విధంగా సాగుతాయి. గతంలో ఆలస్యమైన పనులు ఇప్పుడు ఊపందుకుని, మీకు లాభదాయక ఫలితాలను అందిస్తాయి.

…ఇంకా చదవండి
Sun

వారం – వర్జ్యం

తేది : 06-02-2026,శుక్రవారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, మాఘమాసం , ఉత్తరాయణం శిశిర ఋతువు, కృష్ణ పక్షం శ్రావణ కార్తె

పంచమి రా.1.22 , హస్త రా.12.27
వర్జ్యం: ఉ.9.08 – 10.52
దు.ము : ఉ.8.56-9.42 , మ.12.45 -1.31
శుభముహూర్తం : ఉ.7.30 – 8.30, సా.6.15 – 6.45
రాహుకాలం: ఉ.10.30-12.00

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870