Today Rasi Phalalu : రాశి ఫలాలు – 04 నవంబర్ 2025 Horoscope in Telugu – Vaartha
మేష రాశి
మేషరాశివారికి ఈ రోజు కృషి ఫలిస్తుంది. ఎంత కష్టమైన పనైనా మీరు శ్రమించి పూర్తి చేసే తపనతో ముందుకు సాగుతారు..
వృషభరాశి
వృషభరాశివారు ఈ రోజు ఇతరుల విషయాలలో ఎక్కువగా జోక్యం చేసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది..
…ఇంకా చదవండి
మిథున రాశి
మిథునరాశివారికి ఈ రోజు సానుకూలమైన వార్తలు అందే రోజు. బంధువుల ద్వారా వచ్చిన సమాచారం మీ మనసుకు కొంత ఊరటను, ఆనందాన్ని కలిగిస్తుంది..
…ఇంకా చదవండి
కర్కాటక రాశి
కర్కాటకరాశివారికి ఈ రోజు కొత్త ఆరంభాలకు అనుకూలంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలు, ప్రణాళికలు లేదా వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు వస్తాయి..
…ఇంకా చదవండి
సింహ రాశి
సింహరాశివారికి ఈ రోజు కుటుంబ సహకారం ప్రధాన బలం అవుతుంది. మీ ఆలోచనలు, ప్రణాళికలకు బంధువులు మరియు స్నేహితులు మద్దతు ఇస్తారు..
…ఇంకా చదవండి
కన్యా రాశి
కన్యరాశివారికి ఈ రోజు జాగ్రత్త, సహనం చాలా అవసరం. వాహనాలు నడిపేటప్పుడు లేదా ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండండి..
…ఇంకా చదవండి
తులా రాశి
తులారాశివారికి ఈ రోజు అవకాశాలతో నిండిన రోజు. మీ తెలివితేటలు, మాట్లాడే తీరు, చాకచక్యం వల్ల అందివచ్చే అవకాశాలను మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు.
…ఇంకా చదవండి
వృశ్చిక రాశి
వృశ్చికరాశివారికి ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. వైరి వర్గం లేదా అసూయపడే వ్యక్తులు మీ ప్రగతిని అడ్డుకోవడానికి ప్రయత్నించవచ్చు..
…ఇంకా చదవండి
ధనుస్సు రాశి
ధనుస్సురాశివారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. సంతానం విద్యాభివృద్ధిలో మంచి పురోగతి సాధిస్తుంది. వారి విజయాలు మీ మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయి..
…ఇంకా చదవండి
మకర రాశి
మకరరాశివారికి ఈ రోజు కుటుంబ పరంగా ప్రశాంతమైన రోజు. జీవిత భాగస్వామి ఇచ్చే సలహాలు మీకు ఉపయోగకరంగా ఉంటాయి..
…ఇంకా చదవండి
కుంభ రాశి
కుంభరాశివారికి ఈ రోజు సానుకూల పరిణామాలతో నిండిన రోజు. కొంతకాలంగా సాగుతున్న భూ వివాదాలు లేదా ఆస్తి సంబంధిత సమస్యలు చివరకు పరిష్కారమై మీకు లాభం చేకూరుస్తాయి..
…ఇంకా చదవండి
మీన రాశి
మీనరాశివారికి ఈ రోజు ఉత్సాహభరితమైన రోజు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, మద్దతుతో మీరు కొత్త పనుల్లో ధైర్యంగా ముందుకు సాగుతారు..
…ఇంకా చదవండి
వారం – వర్జ్యం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, కార్తీక మాసం(Karthika Masam), దక్షిణాయణం శరద్ ఋతువు, శుక్లపక్షం(Shukla Paksham)
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: