Today Rasi Phalalu : రాశి ఫలాలు – 04 జనవరి 2026
మేష రాశి
ఈ రోజు మీ ముందు నిలిచే వ్యక్తి మాటలను పూర్తిగా, శాంతంగా వినే ప్రయత్నం చేయండి. మధ్యలో మాటలు కట్ చేయడం లేదా మీ అభిప్రాయాన్ని బలవంతంగా నెట్టడం వల్ల పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది.
వృషభ రాశి
ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు మీ మనస్సు ఆకర్షితమవుతుంది. దేవాలయ దర్శనం, పూజలు లేదా ధ్యానం వంటి విషయాలు అంతర్మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి.
…ఇంకా చదవండి
మిథున రాశి
ఈ రోజు సినీ, కళా రంగాలలో ఉన్నవారు అలాగే వస్త్రవ్యాపారస్తులు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి ముందడుగు వేయాలి. చిన్న నిర్లక్ష్యం కూడా నష్టం తెచ్చే అవకాశం ఉంది.
…ఇంకా చదవండి
కర్కాటక రాశి
ఈ రోజు ఏ నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం చాలా అవసరం. తొందరపాటు చర్యలు మీకు అనుకూలంగా ఉండవు.
…ఇంకా చదవండి
సింహ రాశి
ఈ రోజు పలురంగాలలో మీకు ఉన్న అనుభవం మంచి ఫలితాలను ఇస్తుంది. గతంలో నేర్చుకున్న విషయాలు, పొందిన నైపుణ్యాలు ప్రస్తుతం ఎదురయ్యే పనుల్లో ఉపకరిస్తాయి.
…ఇంకా చదవండి
కన్యా రాశి
ఈ రోజు పరిస్థితులు “కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం” అన్నట్టుగా ఉంటాయి. ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరో ఒకరు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది.
…ఇంకా చదవండి
తులా రాశి
ఈ రోజు ఒక కీలక నిర్ణయాన్ని దైవంపై భారం వేసినట్లుగా, ధైర్యంగా అమలు చేసే పరిస్థితి ఎదురవుతుంది. మనసులో ఉన్న సందేహాలను పక్కనపెట్టి ముందడుగు వేస్తారు.
…ఇంకా చదవండి
వృశ్చిక రాశి
ఈ రోజు సాధ్యమైనంత వరకు పెట్టుబడుల విషయాన్ని వాయిదా వేయడం శ్రేయస్కరం. కొత్త ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని కోణాల నుంచి ఆలోచించాల్సిన అవసరం ఉంది.
…ఇంకా చదవండి
ధనుస్సు రాశి
ఈ రోజు మీపై ఉన్న బాధ్యతలు క్రమంగా తగ్గే సూచనలు ఉన్నాయి. భారంగా అనిపించిన పనులు పూర్తవుతూ మనసుకు కొంత తేలిక లభిస్తుంది.
…ఇంకా చదవండి
మకర రాశి
ఈ రోజు రాజకీయ, పారిశ్రామిక రంగాలలో ఉన్న వారికి కొంతవరకు అనుకూలత కనిపిస్తుంది. మీ మాటకు విలువ పెరిగి, తీసుకున్న నిర్ణయాలు గౌరవాన్ని తీసుకువస్తాయి.
…ఇంకా చదవండి
కుంభ రాశి
ఈ రోజు ఉపయుక్తం లేని విషయాలు ఎక్కువగా సమయాన్ని వృథా చేసే అవకాశముంది. అవసరం లేని చర్చలు, పనికిరాని ఆలోచనలు కాలహరణానికి కారణమవుతాయి.
…ఇంకా చదవండి
మీన రాశి
ఈ రోజు కుటుంబ సభ్యుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. వారి మాటలు, సహకారం మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఇంటి వాతావరణం సానుకూలంగా ఉండి మనసుకు ప్రశాంతతను ఇస్తుంది.
…ఇంకా చదవండి
వారం – వర్జ్యం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, పుష్యమాసం , ఉత్తరాయణం హేమంత ఋతువు, శుక్లపక్షం
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
రాశి ఫలాలు – 05 జనవరి 2026 Horoscope in Telugu
కుజ గ్రహ బలంతో.. ఈ రాశులకి ధన వర్షం
రాశి ఫలాలు – 03 జనవరి 2026 Horoscope in Telugu
ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు
రాశి ఫలాలు – 02 జనవరి 2026 Horoscope in Telugu
రాశి ఫలాలు – 01 జనవరి 2026 Horoscope in Telugu
రాశి ఫలాలు – 31 డిసెంబర్ 2025 Horoscope in Telugu
రాశి ఫలాలు – 30 డిసెంబర్ 2025 Horoscope in Telugu
రాశి ఫలాలు – 29 డిసెంబర్ 2025 Horoscope in Telugu
రాశి ఫలాలు – 28 డిసెంబర్ 2025 Horoscope in Telugu
రాశి ఫలాలు – 27 డిసెంబర్ 2025 Horoscope in Telugu