Today Rasi Phalalu : రాశి ఫలాలు – 03 డిసెంబర్ 2025 Horoscope in Telugu – Vaartha Telugu
మేష రాశి
మేషం రాశి వారికి ఈ రోజు సనాతన విద్యల పట్ల అధిక ఆసక్తి పెరుగుతుంది. పురాతన గ్రంథాలు, ఆధ్యాత్మిక శాస్త్రాలు, యోగ-ధ్యానం వంటి విషయాల్లో మరింత లోతుగా తెలుసుకోవాలనే తపన కలుగుతుంది.
వృషభరాశి
వృషభ రాశి వారికి ఈ రోజు సమస్యలు వరుసగా వచ్చే రోజు అనిపించినా, ప్రతి సమస్యకు పరిష్కారం దొరకే అవకాశం కూడా ఉంటుంది.ఒక విషయం సర్దుకుంటే వెంటనే మరో విషయం దృష్టి ఆకర్షించవచ్చు.
…ఇంకా చదవండి
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ రోజు వ్యక్తిగత సంరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ పెరుగుతుంది. చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణ లేదా మొత్తం రూపానికి సంబంధించిన సౌందర్య సాధక చిట్కాలు అమలు చేయాలనే ఆసక్తి పెరుగుతుంది.
…ఇంకా చదవండి
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు నిష్కారణమైన వేధింపులు, అనవసర ఒత్తిడులు కొంత ఇబ్బంది కలిగించే సూచనలు ఉన్నాయి. పనిలో కానీ ఇంట్లో కానీ కొందరి ప్రవర్తన మీను బాధించవచ్చు.
…ఇంకా చదవండి
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ రోజు నిర్ణయాలలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. ముఖ్యంగా కొత్త ఒప్పందాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు లేదా ప్రాజెక్టులకు సంబంధించిన పత్రాల విషయంలో తొందరపడడం మంచిది కాదు.
…ఇంకా చదవండి
కన్యా రాశి
కన్య రాశి వారికి ఈ రోజు ప్రారంభంలో కొన్ని వ్యవహారాలలో చిన్నచిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. పనులు ఆశించిన వేగంలో ముందుకు సాగకపోవచ్చు, మీ నిర్ణయాలను కొందరు అర్థం చేసుకోకపోవచ్చు..
…ఇంకా చదవండి
తులా రాశి
తుల రాశి వారికి ఈ రోజు మాటల విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. మీరు చెప్పిన సాదాసీదా మాటలకే కొందరు వక్రభాష్యాలు చెప్పే అవకాశం ఉంది.
…ఇంకా చదవండి
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ రోజు పనులు కొంచెం మందకొడిగా సాగుతున్నట్లుగా అనిపించవచ్చు. మీరు ఆశించిన వేగం రావడం లేదు అనే భావన కలిగినా, ఇది తాత్కాలికమే.
…ఇంకా చదవండి
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈ రోజు బాధ్యతలు కొంతమేరకు పెరుగుతున్నాయి. ఇంటి పనులు, కార్యాలయ పనులు, వ్యక్తిగత బాధ్యతలు—మూడూ కలిసి మీ సమయాన్ని బాగా తీసుకుంటాయి.
…ఇంకా చదవండి
మకర రాశి
మకర రాశి వారికి ఈ రోజు దూరప్రయాణాలు ఎంతో అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగ సంబంధమైన పనులు, కుటుంబ అవసరాలు లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసే ప్రయాణాలు..
…ఇంకా చదవండి
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ రోజు కొంత ఒత్తిడి, బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా కోర్టు తీర్పులు, పంచాయితీలు, చట్టపరమైన వ్యవహారాలు మీ సమయాన్ని ఎక్కువగా తీసుకోవచ్చు.
…ఇంకా చదవండి
మీన రాశి
మీనం రాశి వారికి ఈ రోజు నిర్ణయాలలో నిదానంగా ఆలోచించడం అత్యంత అవసరం. ఒక్కసారి కాదు, రెండు మూడు సార్లు ఆలోచించి అడుగు వేస్తే తప్పులు తప్పుతాయి.
…ఇంకా చదవండి
వారం – వర్జ్యం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, మార్గశిర మాసం(Margashira Masam), దక్షిణాయణం శరద్ ఋతువు, శుక్లపక్షం(Shukla Paksham)