Rasi Phalalu Today – 28 జూలై 2025 Horoscope in Telugu
వారం – వర్జ్యం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,శ్రావణ మాసం(Shravana Masam),దక్షిణాయణం, వర్ష ఋతువు, శుక్లపక్షం కృష్ణ పక్షం(Shukla Paksham)
Rasi Phalalu Today – 28 జూలై 2025 Horoscope in Telugu
మేష రాశి
ఈ రోజు మేష రాశి వారికి ఉల్లాస భరితమైన రోజుగా మారుతుంది. సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల నుండి మంచి.. …ఇంకా చదవండి
వృషభరాశి
ఈ రోజు వృషభ రాశి వారికి శుభవార్తలు, ముఖ్యంగా దూరప్రాంతాల నుండి రావచ్చు. ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న ..
…ఇంకా చదవండి
మిథున రాశి
ఈ రోజు మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు చేపట్టే నూతన ప్రయత్నాలు విజయవంతం అయ్యే అవకాశముంది…
…ఇంకా చదవండి
కర్కాటక రాశి
ఈ రోజు కుటుంబంలో శుభకార్యాల చర్చలు మొదలవుతాయి. మీ ఇంటి వాతావరణం సంతోషంగా, ఉత్సాహంగా మారుతుంది. ..
…ఇంకా చదవండి
సింహ రాశి
ఈ రోజు సామాన్య విషయాలు కూడా పెద్ద వివాదాలకు దారితీయే అవకాశం ఉంది. మాటల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి..
…ఇంకా చదవండి
కన్యా రాశి
ఈ రోజు వివాహ యత్నాలు, ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. గతం నుంచి ప్రయత్నిస్తున్న వారు ఈరోజు మంచి అభివృద్ధిని చూస్తారు. ..
…ఇంకా చదవండి
తులా రాశి
ఈ రోజు మీరు ఇంటా బయటా అనుకూల వాతావరణాన్ని అనుభవిస్తారు. నిన్నటి వరకు తలనొప్పిగా అనిపించిన దీర్ఘకాలిక సమస్యలు ఇప్పుడు..
…ఇంకా చదవండి
వృశ్చిక రాశి
ఈ రోజు వృశ్చికరాశివారికి సన్నిహితుల నుండి కీలక సమాచారం అందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంతో ..
…ఇంకా చదవండి
ధనుస్సు రాశి
ఈ రోజు ధనుస్సు రాశి వారికి కొత్త మిత్రులు పరిచయం అవుతారు. వీరి ద్వారా మీరు నూతన అవకాశాలు, వ్యాపార చర్చలు, లేదా సృజనాత్మక కార్యక్రమాలకు ..
…ఇంకా చదవండి
మకర రాశి
ఈ రోజు మకరరాశి వారికి ఆర్థికంగా మంచి స్థిరత కనిపిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా పూర్తి అవుతాయి. గతంలో తీసుకున్న రుణాలు..
…ఇంకా చదవండి
కుంభ రాశి
ఈ రోజు కుంభరాశి వారికి ఇంటా బయటా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. మీరు ఆశించని విధంగా కొత్త అవకాశాలు వచ్చి చేరతాయి. ..
…ఇంకా చదవండి
మీన రాశి
ఈ రోజు మీనరాశి వారికి ఆర్థికంగా అనుకూలత, సంతోషకరమైన అనుభవాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు విలువైన వస్తువులు, ..
…ఇంకా చదవండిRead Also: నేటి రాశి ఫలాలు – Today Rasi Phalalu