Rasi Phalalu Today – 13 ఆగస్టు 2025 Horoscope in Telugu
వారం – వర్జ్యం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,శ్రావణ మాసం(Shravana Masam), దక్షిణాయణం వర్ష ఋతువు, కృష్ణపక్షం(Krishna Paksham)
Rasi Phalalu Today – 13 ఆగస్టు 2025 Horoscope in Telugu
వృషభరాశి
వివాహ మరియు ఉద్యోగ యత్నాలు ఈ రోజు సజావుగా కొనసాగుతాయి. మీ ప్రయత్నాలకు అనుకూలమైన స్పందన లభించవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలలో మీకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.
…ఇంకా చదవండి
మిథున రాశి
ఈ రోజు ఆవుల సలహాలతో నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కృషి ఫలించి ఆనందాన్ని పొందుతారు. క్రయ విక్రయాలలో ప్రోత్సాహకర ఫలితాలు లభిస్తాయి.వివాదాలు, సమస్యలు తగ్గి
…ఇంకా చదవండి
కర్కాటక రాశి
ఈ రోజు మీకు ఉల్లాసభరితంగా, ఆహ్లాదకరంగా గడిచే అవకాశం ఉంది. శుభకార్యాలలో బంధువులు, మిత్రులను కలిసి సంతోషాన్ని పంచుకుంటారు.
…ఇంకా చదవండి
సింహ రాశి
ఈ రోజు మీ గృహ నిర్మాణ స్వప్నాలు వాస్తవ రూపం దాల్చే అవకాశం ఉంది. అనుకున్న ప్రణాళికలకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.
…ఇంకా చదవండి
కన్యా రాశి
ఈ రోజు ఆర్థికపరమైన లావాదేవీలు మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటాయి.పెట్టుబడులు, వ్యాపార ఒప్పందాలు, రుణాల విషయంలో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధిస్తారు.
…ఇంకా చదవండి
తులా రాశి
ఈ రోజు మీ వ్యక్తిత్వం, ప్రవర్తనతో సమాజంలో గౌరవప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. మీరు చెప్పిన మాటకు విలువ పెరుగుతుంది, మీ అభిప్రాయాలు ఇతరులకు ప్రేరణగా మారతాయి.
…ఇంకా చదవండి
వృశ్చిక రాశి
ఈ రోజు మీ ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన రావచ్చు, ఇది కుటుంబంలో ఆనంద వాతావరణాన్ని కలిగిస్తుంది. బంధువులు, స్నేహితులు కలిసి ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంటుంది.
…ఇంకా చదవండి
ధనుస్సు రాశి
ఈ రోజు వృత్తి మరియు వ్యాపార రంగాల్లో లాభాలు పొందే అవకాశం ఉంది. మీరు చేసిన శ్రమకు తగిన ఫలితాలు దక్కుతాయి.
…ఇంకా చదవండి
మకర రాశి
ఈ రోజు ఆస్తి సంబంధిత విషయాల్లో అనుకూలత ఉంటుంది. భూములు, స్థలాలు కొనుగోలు చేసే అవకాశాలు లభిస్తాయి.
…ఇంకా చదవండి
కుంభ రాశి
ఈ రోజు ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. చాలాకాలంగా రావలసిన పాత బాకీలు వసూలవుతాయి, దీంతో ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది.
…ఇంకా చదవండి
మీన రాశి
ఈ రోజు మీకు సానుకూలంగా ఉంటుంది. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకొని ఆనందం పొందుతారు.
…ఇంకా చదవండి