Rasi Phalalu Today – 12 ఆగస్టు 2025 Horoscope in Telugu

Read Time:  1 min
Rasi Phalalu Today – 12 ఆగస్టు 2025 Horoscope in Telugu
FONT SIZE
GET APP

Rasi Phalalu Today – 12 ఆగస్టు 2025 Horoscope in Telugu

Sun

వారం – వర్జ్యం

తేది : 12-08-2025, మంగళవారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,శ్రావణ మాసం(Shravana Masam), దక్షిణాయణం వర్ష ఋతువు, కృష్ణపక్షం(Krishna Paksham)

తదియ ఉ.8.41 , పూర్వాభాద్ర ఉ.11.52
వర్జ్యం: సా.5.11-7.06
దు.ము : ఉ.8.25-9.16 , రా.11.41-12.32
శుభ సమయం: ఉ.6.30-7.15 , సా.6.45-7.25
రాహుకాలం: మ.3.00-4.30

Rasi Phalalu Today – 12 ఆగస్టు 2025 Horoscope in Telugu

Aries

మేష రాశి

ఈ రోజు ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. మీ కృషి ఫలించి సంతృప్తి కలుగుతుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆస్తి వివాదాలు తీరి లాభాన్ని పొందుతారు.

…ఇంకా చదవండి
Taurus

వృషభరాశి

ఈ రోజు నూతన వ్యాపారాలు పురోభివృద్ధి సాధిస్తాయి. మీ కృషి ఫలించి సంతోషాన్ని పొందుతారు. పరిశ్రమలలో ఏర్పడిన అవరోధాలు తొలగి ముందుకు సాగుతారు.

…ఇంకా చదవండి
Taurus

మిథున రాశి

ఈ రోజు ఆవుల సలహాలతో నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కృషి ఫలించి ఆనందాన్ని పొందుతారు. క్రయ విక్రయాలలో ప్రోత్సాహకర ఫలితాలు లభిస్తాయి.

…ఇంకా చదవండి
Taurus

కర్కాటక రాశి

ఈ రోజు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. మీ కృషి ఫలించి సంతృప్తి పొందుతారు. సోదరుల నుండి ధనలాభం పొందుతారు.

…ఇంకా చదవండి
Taurus

సింహ రాశి

ఈ రోజు నూతన పెట్టుబడులకు అనుకూల సమయం ఉంటుంది. మీ కృషి ఫలించి సంతృప్తి పొందుతారు. విందు, వినోదాలలో పాల్గొని ఆనందాన్ని అనుభవిస్తారు.

…ఇంకా చదవండి
Taurus

కన్యా రాశి

ఈ రోజు సోదరులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు తీరి లాభాన్ని పొందుతారు. మీ కృషి ఫలించి సంతోషాన్ని అనుభవిస్తారు. శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు.

…ఇంకా చదవండి
Taurus

తులా రాశి

ఈ రోజు ఉద్యోగాలలో ఆకస్మికమైన మార్పులు చోటుచేసుకోవచ్చు. మీ కృషి ఫలించి సంతృప్తిని పొందుతారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకుని ఆనందిస్తారు.

…ఇంకా చదవండి
Taurus

వృశ్చిక రాశి

ఈ రోజు ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. మీ కృషి ఫలించి ఆనందాన్ని పొందుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

…ఇంకా చదవండి
Taurus

ధనుస్సు రాశి

ఈ రోజు విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. మీ కృషి ఫలించి సంతృప్తి పొందుతారు. సంగంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది.

…ఇంకా చదవండి
Taurus

మకర రాశి

ఈ రోజు అరుదైన అవకాశం వెతుక్కుంటూ మీ వద్దకు వస్తుంది. మీ కృషి ఫలించి సంతోషాన్ని పొందుతారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు.

…ఇంకా చదవండి
Taurus

కుంభ రాశి

ఈ రోజు దూరప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. మీ కృషి ఫలించి ఆనందాన్ని పొందుతారు. నూతన కాంట్రాక్టులు లభించి పురోగతిని సాధిస్తారు.

…ఇంకా చదవండి
Taurus

మీన రాశి

ఈ రోజు దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. మీ కృషి ఫలించి ఉపశమనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండినా మనోధైర్యం పెరుగుతుంది.

…ఇంకా చదవండి

Uday Kumar

రచయిత గురించి

Uday Kumar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.