Today Rasi Phalalu : రాశి ఫలాలు – 06 మార్చి 2026
మేష రాశి
ముఖ్యంగా రాజకీయ, శాస్త్ర మరియు సాంకేతిక రంగాలలో పనిచేసే వారికి ప్రోత్సాహకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు చేసిన కృషి మరియు ప్రతిభను గుర్తించే వారు పెరుగుతారు.
వృషభ రాశి
వ్యాపార రంగంలో రొటేషన్స్ బాగుండే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదాయం-ఖర్చుల మధ్య చలామణి సజావుగా సాగుతుంది. వ్యాపారంలో కొత్త ఆలోచనలు అమలు చేస్తే మరింత లాభాలు పొందే అవకాశం ఉంటుంది.
…ఇంకా చదవండి
మిథున రాశి
ప్రముఖ వ్యక్తి ద్వారా మీకు అనుకూలంగా వ్రాయబడిన సిఫార్సు లేఖ లేదా మద్దతు మీకు ఉపయోగపడే విధంగా చేరే అవకాశాలు ఉన్నాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న పని లేదా అవకాశం ఈ పరిచయాల వల్ల సులభంగా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి..
…ఇంకా చదవండి
కర్కాటక రాశి
ఇంటా బయటా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొంటాయి. మీ ఆలోచనలు మరియు నిర్ణయాలకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది.
…ఇంకా చదవండి
సింహ రాశి
విత భాగస్వామి ద్వారా ఆర్థిక లాభం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో భాగస్వామి సహకారం వల్ల మీ ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడవచ్చు. కలిసి తీసుకునే నిర్ణయాలు మీకు లాభదాయకంగా మారే అవకాశం ఉంది
…ఇంకా చదవండి
కన్యా రాశి
వృత్తి లేదా వ్యాపార రంగాల్లో మీరు ఆశించినంత లాభాలు తక్షణం కనిపించకపోవచ్చు. చేసిన శ్రమకు తగిన ఫలితం కొంత ఆలస్యంగా రావచ్చు. అయితే దీనివల్ల నిరుత్సాహపడకుండా మీ పనిని క్రమశిక్షణతో కొనసాగించడం మంచిది. …ఇంకా చదవండి
తులా రాశి
మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం వల్ల మీరు సంతృప్తి పొందే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు చేపట్టిన పనులను క్రమబద్ధంగా పూర్తి చేయడం వల్ల ఇతరుల నుంచి ప్రశంసలు కూడా లభించవచ్చు. …ఇంకా చదవండి
వృశ్చిక రాశి
కుటుంబ సభ్యుల సలహా మరియు మద్దతుతో మీరు కొన్ని కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఇంటి పెద్దల సూచనలు మీకు మంచి మార్గదర్శకత్వం ఇస్తాయి.
…ఇంకా చదవండి
ధనుస్సు రాశి
ఈ రోజు అత్యంత సన్నిహితులలో కొందరు క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించడం వల్ల కొంత అసౌకర్యం కలిగే అవకాశముంది. వారి మాటలు లేదా చర్యలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు.
…ఇంకా చదవండి
మకర రాశి
ఈ రోజు మీ ప్రమేయం లేకుండానే కొన్ని విషయాల్లో వివాదాలు లేదా చర్చలలోకి లాగబడే పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే మీరు ప్రశాంతంగా, ఆలోచించి మాట్లాడితే సమస్యలు పెద్దగా పెరగకుండా సర్దుకుంటాయి.
…ఇంకా చదవండి
కుంభ రాశి
ఈ రోజు సహోదరులు, సహోదరీల యోగక్షేమాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు తెలుసుకుని సహాయం చేయాలనే భావన కలుగుతుంది. …ఇంకా చదవండి
మీన రాశి
ఈ రోజు విధినిర్వహణలలో మీకు ప్రత్యేకమైన శైలి కనిపిస్తుంది. మీరు చేసే పనులు ఇతరులకు నచ్చేలా ఉండటంతో సహచరులు, ఉన్నతాధికారులు మీపై మంచి అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం ఉంది.
…ఇంకా చదవండి
వారం – వర్జ్యం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఫాల్గుణమాసం , ఉత్తరాయణం శిశిర ఋతువు, శుక్లపక్షం శతభిషం కార్తె