SS రాజమౌళి వివాదం – అసలు ఏమి జరిగింది?

అసలునిజం బయట పెట్టిన U.శ్రీనివాసరావు దీనికంతటికి కారణం ఒక అమ్మాయి – రాజమౌళి & యు.శ్రీనివాసరావు

యు.శ్రీనివాసరావు రాసిన డెత్ లెటర్ వివరణ

యు.శ్రీనివాసరావు. అనే నేను నాకు రాజమౌళికి 36 ఏళ్లుగా స్నేహం ఉంది , అందరి జీవతల్లాగా మా జీవితం లో కూడా ఓకే అమ్మాయి వచ్చింది , పురాణాల్లో రామయం ,మహాభారతం లో ఒక ఆడదాని వల్ల రాజ్యాలు కూలిపోయాయి అంటే ఏమో అనుకున్న కానీ మా స్నేహం లో కూడా అదేజరిగింది . దానివల్ల మేము చాల గొడవపడ్డం సరే అని కొంత కాలం తరువాత ముగ్గురం ఒక అండర్స్టాండింగ్ కి వచ్చాము .

rajamouli

రాజమౌళి నువ్వు సాక్రిఫైస్ చెయ్ అని నన్ను అడిగాడు నేను దానికి అంగీకరించలేదు . నేను ఇంకో సలహా ఇచ్చాను ముగ్గురం కలిసి ఉందాం అని అన్నాను రాజమౌళి హ మాటవినగానే ఛండాలంగా ఉంటది అలా ఉంటె అని అన్నాడు.సరే అని నేను సాక్రిఫైస్ చేశా ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే అప్పుడు ఇంకా రాజమౌళి పెద్దగా స్టార్ డైరెక్టర్ కాదు 1989 లో . ఇప్పుడు రాజమౌళి ఇండియా బిగ్గెస్ట్ డైరెక్టర్ ఐయ్యాడు అందువలన ఇ మధ్య నేన్ను ఈ పర్సనల్స్ అన్ని ఎవరికో చెప్తున్నా అని నన్ను టార్చెర్ పెట్టడం మొదలు పెట్టాడు నేను సచ్చేలా టార్చెర్ చేస్తున్నాడు. మా స్నేహం గురించి S.S కీరవాణికి ఇంకా చాలామందికి బాగా తెలుసు మా స్నేహం గురుంచి.
రాజమౌళి కుమారుడు కార్తెకేయ కూడా నన్ను డాడీ అని రాజమౌళిని డాడీ అని పిలిచేవాడు నాకు ఇప్పుడు ఫామిలీ స్నేహం ఏది లేకుండా చేసాడు అందుకే నేను చావాలి అనుకుంటున్నా ఎలా ఎవ్వరికి అవ్వకూడదు.

 letter

యూత్ అందరికి ఒకటే చెప్తాను
అమ్మాయిలు జోలికి వెళ్ళకండి మీ క్యారియర్ని బిల్డ్ చేసుకోండి అని ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేసారు .దీనికి స్.స్ రాజమౌళి ఎం చెప్తాడో చూడాలి.
మేము ఇద్దరం విడిపోవడానికి ఒక అమ్మాయి కారణం
నా చావుకు కారణం

Related Posts
రిగ్గింగ్‌ జరగలేదని ఈసీ ఎలా చెప్పగలదు : సందీప్‌ దీక్షిత్‌
sandeep dikshit

కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషనర్ ప్రకటించింది. ఈ సందర్బంగా ఈవీఎంల రిగ్గింగ్‌ జరగలేదని ఈసీ చేసిన ప్రకటనపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా Read more

వారానికి 47 గంటల పనిచాలు: జెమినీ సీఈవో
వారానికి 47 గంటల పనిచాలు: జెమినీ సీఈవో

చాలా కాలంగా దేశంలోని కార్పొరేట్ ప్రపంచంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే అంశంపై పెద్ద చర్చ కొనసాగుతోంది. ప్రధానంగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి వారానికి 70 Read more

Odela 2 Release: సమ్మర్ థ్రిల్ కోసం ఓదెల2 : రిలీజ్ డేట్ ఇదే
Odela 2 Release సమ్మర్ థ్రిల్ కోసం ఓదెల2 రిలీజ్ డేట్ ఇదే

Odela 2 Release: సమ్మర్ థ్రిల్ కోసం ఓదెల2 : రిలీజ్ డేట్ ఇదే సూపర్ హిట్ నేచురల్ థ్రిల్లర్ 'ఓదెల' ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న 'ఓదెల Read more

ముంబయి 26/11 మారణ హోమానికి 16 ఏళ్లు..
16 years

మంబయి: దేశ ఆర్థిక రాజధానిలో మారణ హోమానికి 16 ఏళ్లు. 2008 నవంబర్ 26న సముద్రమార్గం ద్వారా మంబయిలోకి ప్రవేశించిన 10 మంది ఉగ్రవాదులు తాజ్ హోటల్, Read more