हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

News telugu: Rain Alert: రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Sharanya
News telugu: Rain Alert: రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారనున్నాయి. ఉపరితల ఆవర్తనానికి తోడు ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో, కొన్ని జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఏపీకి ఆరెంజ్‌ & ఎల్లో అలర్ట్‌లు

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో శనివారం అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్‌, తూర్పుగోదావరి జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేయబడింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు.
ఈ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

News telugu
News telugu

తెలంగాణలో మూడు రోజులు భారీ వర్ష సూచనలు

తెలంగాణ(Telangana)లో శని, ఆదివారం, సోమవారాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం జారీ చేసిన హెచ్చరికల ప్రకారం, ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది:

ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు:

ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్ ,మంచిర్యాల ,జగిత్యాల ,రాజన్న సిరిసిల్ల ,జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ,రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ – మల్కాజిగిరి, వికారాబాద్,మహబూబ్ నగర్.

ఎల్లో అలర్ట్ ఉన్న జిల్లాలు:

  • నిర్మల్
  • నిజామాబాద్
  • మెదక్
  • కామారెడ్డి
  • సంగారెడ్డి

హైదరాబాద్‌లో భారీ గాలుల ప్రభావం

హైదరాబాద్‌లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని, రహదారి రవాణా, విద్యుత్ సరఫరా, నీటి ప్రవాహం వంటి అంశాల్లో అంతరాయం కలగవచ్చని వాతావరణ శాఖ సూచించింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/ktr-tspsc-group1-comments-defamation-case/telangana/547195/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సంక్రాంతికి మరో 16 ప్రత్యేక రైళ్లు

సంక్రాంతికి మరో 16 ప్రత్యేక రైళ్లు

స్టడీ సర్కిళ్ల ద్వారా పేద విద్యార్థులకు సివిల్స్ ఉచిత శిక్షణ

స్టడీ సర్కిళ్ల ద్వారా పేద విద్యార్థులకు సివిల్స్ ఉచిత శిక్షణ

హనుమాన్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

హనుమాన్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

పరకామణి లెక్కింపుల్లో, ఎఐ వినియోగంపై హైకోర్టు కీలక సూచనలు

పరకామణి లెక్కింపుల్లో, ఎఐ వినియోగంపై హైకోర్టు కీలక సూచనలు

బాబు ఆదేశం.. పవన్ స్పీడ్.. కానిస్టేబుల్ గ్రామ రోడ్డుకు వెంటనే గ్రీన్ సిగ్నల్…

బాబు ఆదేశం.. పవన్ స్పీడ్.. కానిస్టేబుల్ గ్రామ రోడ్డుకు వెంటనే గ్రీన్ సిగ్నల్…

జగన్ కు న్యాయస్థానాలంటే గౌరవం లేదు: సిఎం చంద్రబాబు

జగన్ కు న్యాయస్థానాలంటే గౌరవం లేదు: సిఎం చంద్రబాబు

ఖాకీ దుస్తుల గౌరవాన్ని కానిస్టేబుళ్లు నిలబెట్టాలి

ఖాకీ దుస్తుల గౌరవాన్ని కానిస్టేబుళ్లు నిలబెట్టాలి

శ్రీచరణికి 2.5 కోట్ల చెక్కును అందచేసిన మంత్రి లోకేష్

శ్రీచరణికి 2.5 కోట్ల చెక్కును అందచేసిన మంత్రి లోకేష్

టిటిడి నిర్వహణలో ఎఐ ఉపయోగించండి: హైకోర్టు కీలక వ్యాఖ్యలు

టిటిడి నిర్వహణలో ఎఐ ఉపయోగించండి: హైకోర్టు కీలక వ్యాఖ్యలు

స్వర్ణ చతుర్భుజితో రహదారుల వ్యవస్థకు కొత్త రూపునిచ్చిన వాజ్పేయి

స్వర్ణ చతుర్భుజితో రహదారుల వ్యవస్థకు కొత్త రూపునిచ్చిన వాజ్పేయి

తిరుపతిలో ఇంటెగ్రేటెడ్ టౌన్షిప్.. టిటిడి అర్చకులు వేతనాలు పెంపు

తిరుపతిలో ఇంటెగ్రేటెడ్ టౌన్షిప్.. టిటిడి అర్చకులు వేతనాలు పెంపు

నేడు, రేపు కలెక్టర్ల సదస్సు

నేడు, రేపు కలెక్టర్ల సదస్సు

📢 For Advertisement Booking: 98481 12870