हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

Raghurama: జెత్వానీ కేసులో ఉన్న స్పీడ్ నా కేసులో ఉండాలి:రఘురామ

Sharanya
Raghurama: జెత్వానీ కేసులో ఉన్న స్పీడ్ నా కేసులో ఉండాలి:రఘురామ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనం వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీ కేసులో కీలకంగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐపీఎస్ అధికారి పీఎస్సార్ సీతారామ ఆంజనేయులు‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టు హైదరాబాద్‌లో జరుగగా, ఆయన్ను విజయవాడకు తీసుకొచ్చే పనిలో ఉన్నారు పోలీసులు. ఇది గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అనేక వివాదాస్పద విషయాలపై కొత్త ప్రశ్నలను లేవనెత్తింది.

కేసు నేపథ్యం –

ముంబైకి చెందిన నటిగా ప్రసిద్ధి చెందిన కాదంబరి జెత్వానీ గతంలో ఏపీలోని కొన్ని ఉన్నతాధికారులు తనను మానసికంగా, శారీరకంగా వేధించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆమె చేసిన ఆరోపణల ప్రకారం, ఇంటెలిజెన్స్ మరియు పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేసి కొన్ని వ్యక్తులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం చట్టాన్ని తుంగలో తొక్కారట. ఆమె వాదనలో ముఖ్యంగా ఒక ఐపీఎస్ అధికారి పేరు గట్టిగా వినిపించింది – అదే పీఎస్సార్ సీతారామ ఆంజనేయులు.

రఘురామ ఘాటు వ్యాఖ్యలు

ఈ అరెస్టుపై ఎంపీ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ చాలా మందిని ఆశ్చర్యపరిచారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు నేను శుభవార్త విన్నాను. పీఎస్సార్ అరెస్టయ్యాడన్న వార్త. అతడు జగన్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉండి అప్రజాస్వామికంగా వ్యవహరించాడు అని ఆయన వ్యాఖ్యానించారు. రఘురామ తనపై జరిగిన దాడిలో కూడా పీఎస్సార్ పాత్ర ఉందని, అతడు ఏ2గా ఉన్నారని తెలిపారు. జత్వానీ కేసులోనే కాదు, నన్ను మానసికంగా, శారీరకంగా బాధించే వ్యవహారాల్లో కూడా అతని పాత్ర గణనీయమైనది. పీవీ సునీల్ అనే మరో ఐపీఎస్ కూడా ఇదే విధంగా వ్యవహరించాడ అని చెప్పారు. రఘురామ తనపై దాడి కేసులో విచారణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక సామాన్యుడిని విచారించేందుకు పోలీసులు తక్షణమే చర్యలు తీసుకుంటారు. కానీ పెద్ద అధికారులపై మాత్రం విచారణనే ప్రారంభించరు. ఈ విచారణ మారుతీ 800 కారు వేగంతో కాకుండా రోడ్ రోలర్ లాగ సాగుతోంది అని ఎద్దేవా చేశారు. అలాగే, పీఎస్సార్ అరెస్టు తరువాత, ఇప్పుడు పీవీ సునీల్ నాయక్ కూడా విచారణకు లోబడతాడా? ఆయన బీహార్ నుంచి రావడం లేదని చెబుతున్నారు. ఇదే విధంగా విచారణను వేగవంతం చేసి న్యాయం జరగాలి అని అన్నారు.

పీఎస్సార్ అరెస్టుతో పాటు, పీవీ సునీల్ నాయక్, బి రవిశంకర్, తదితర పోలీస్ అధికారులపై కూడా విచారణలు జరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటే, మిగిలిన అధికారులపైనా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సీతారామాంజనేయుల్ని ఎలా అరెస్టు చేశారో అదే బాటలో తన కేసు కూడా వేగం పుంజుకుంటుందని ఆశిస్తున్నట్లు రఘురామ తెలిపారు. తన కేసు రిపోర్టులు తారుమారు చేసిన డాక్టర్ ను ఇప్పటికే విచారిస్తున్నారని తెలిపారు.

Read also: Student Attacks Lecturer: లెక్చరర్ ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని..ఎందుకంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తిరుపతి–చిత్తూరు జిల్లాల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు

తిరుపతి–చిత్తూరు జిల్లాల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు

పండిన ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది

పండిన ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది

మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు

మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు

నేడు శంషాబాద్ లోని కన్హా శాంతివనానికి సిఎం చంద్రబాబు

నేడు శంషాబాద్ లోని కన్హా శాంతివనానికి సిఎం చంద్రబాబు

పీపీపీ మోడ్‌లో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్

పీపీపీ మోడ్‌లో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్

కల్తీనెయ్యి కేసులో రేపు సుప్రీంకు ‘సిట్’!?

కల్తీనెయ్యి కేసులో రేపు సుప్రీంకు ‘సిట్’!?

ఏపీ నుంచి భారీ వలసలు.. 6 ఏళ్లలో 12.59 లక్షల కుటుంబాలు

ఏపీ నుంచి భారీ వలసలు.. 6 ఏళ్లలో 12.59 లక్షల కుటుంబాలు

ఆస్తుల పర్యాటక లీజుపై ప్రత్యేక కమిటీ..

ఆస్తుల పర్యాటక లీజుపై ప్రత్యేక కమిటీ..

అందరి చూపు రవికుమార్ ఆస్తులపైనే!

అందరి చూపు రవికుమార్ ఆస్తులపైనే!

ఉప్పాడ మత్స్యకారుల శిక్షణ పూర్తి

ఉప్పాడ మత్స్యకారుల శిక్షణ పూర్తి

ప్రేమ ముసుగులో డ్రగ్స్‌ ఉచ్చు.. మైనర్‌ విద్యార్థిని కేసు కలకలం

ప్రేమ ముసుగులో డ్రగ్స్‌ ఉచ్చు.. మైనర్‌ విద్యార్థిని కేసు కలకలం

నేడు ఢిల్లీకి లోకేశ్.. కేంద్ర మంత్రులతో భేటీ

నేడు ఢిల్లీకి లోకేశ్.. కేంద్ర మంత్రులతో భేటీ

📢 For Advertisement Booking: 98481 12870