हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద ప్రవాహం.. అప్రమత్తమైన అధికారులు

Ramya
Prakasam Barrage:  ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద ప్రవాహం.. అప్రమత్తమైన అధికారులు

విజయవాడ ప్రకాశం బ్యారేజి (Prakasam Barrage) వద్ద వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద నీరు భారీగా వస్తుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ (Collector Dr. G. Lakshmi) అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

పులిచింతల నుంచి భారీగా నీటి విడుదల

పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీకి (Prakasam Barrage) 65 వేల క్యూసెక్కుల వరద నీరు విడుదల అవుతోంది. ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరదకు అనుగుణంగా నీటిని కిందకు విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. బ్యారేజీకి ఎగువ, దిగువ ప్రాంత ప్రజలకు వరద హెచ్చరికలు జారీ చేశారు.

ప్రకాశం బ్యారేజీకి ఈరోజు (బుధవారం) మధ్యాహ్నానికి వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. రాబోయే రెండు రోజుల్లో దాదాపు మూడు లక్షల క్యూసెక్కుల వరకు పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు.

Prakasam Barrage:  ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద ప్రవాహం.. అప్రమత్తమైన అధికారులు
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద ప్రవాహం.. అప్రమత్తమైన అధికారులు

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం

ఈ పరిస్థితిపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని సిద్ధం చేయాలని, ఇసుక బస్తాలు, ఇతర రక్షణ చర్యలకు స్థానికంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అధికారులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఎక్కడ ఎటువంటి సమాచారం వచ్చినా క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి పరిస్థితిని బట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కృష్ణానది (Krishna River) లో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం, నాటు పడవుల్లో ప్రయాణించడం వంటివి చేయవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

ప్రకాశం బ్యారేజీని ఎవరు నిర్మించారు?

2.00 కోట్లతో నిర్మించిన ఈ అభయారణ్యం, కృష్ణ, పశ్చిమ గోదావరి, గుంటూరు మరియు ప్రకాశం జిల్లాల్లోని 5.80 లక్షల ఎకరాల ఆయకట్టుకు సేవలందించేందుకు సర్ ఆర్తుర్ కాటన్ రూపొందించి కెప్టెన్ చారీస్ ఓర్ నిర్మించారు.

ప్రకాశం బ్యారేజీకి ఎన్ని గేట్లు ఉన్నాయి?

70 గేట్లతో విస్తరించి ఉన్న భారీ మరియు పొడవైన – సమీక్షలు, ఫోటోలు – ప్రకాశం బ్యారేజ్ – ట్రిప్ అడ్వైజర్.

ప్రకాశం బ్యారేజీ ఏ నది ప్రవహిస్తుంది?

2-10-2009 నుండి 13-10-2009 వరకు ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదికి చారిత్రాత్మక వరదలు వచ్చాయి. 05-10-2009న రాత్రి 11.00 గంటలకు గరిష్టంగా 11,10,404 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది, ఇది ప్రకాశం బ్యారేజీ నిర్మాణం తర్వాత నమోదైన అత్యధిక వరద విడుదల.

Read Hindi News : hindi.vaartha.com

Read also: Ration Card Distribution : ఆగస్టు 25 నుంచి 31 దాకా రేషన్ కార్డుల పంపిణి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బాబు ఆదేశం.. పవన్ స్పీడ్.. కానిస్టేబుల్ గ్రామ రోడ్డుకు వెంటనే గ్రీన్ సిగ్నల్…

బాబు ఆదేశం.. పవన్ స్పీడ్.. కానిస్టేబుల్ గ్రామ రోడ్డుకు వెంటనే గ్రీన్ సిగ్నల్…

జగన్ కు న్యాయస్థానాలంటే గౌరవం లేదు: సిఎం చంద్రబాబు

జగన్ కు న్యాయస్థానాలంటే గౌరవం లేదు: సిఎం చంద్రబాబు

ఖాకీ దుస్తుల గౌరవాన్ని కానిస్టేబుళ్లు నిలబెట్టాలి

ఖాకీ దుస్తుల గౌరవాన్ని కానిస్టేబుళ్లు నిలబెట్టాలి

శ్రీచరణికి 2.5 కోట్ల చెక్కును అందచేసిన మంత్రి లోకేష్

శ్రీచరణికి 2.5 కోట్ల చెక్కును అందచేసిన మంత్రి లోకేష్

టిటిడి నిర్వహణలో ఎఐ ఉపయోగించండి: హైకోర్టు కీలక వ్యాఖ్యలు

టిటిడి నిర్వహణలో ఎఐ ఉపయోగించండి: హైకోర్టు కీలక వ్యాఖ్యలు

స్వర్ణ చతుర్భుజితో రహదారుల వ్యవస్థకు కొత్త రూపునిచ్చిన వాజ్పేయి

స్వర్ణ చతుర్భుజితో రహదారుల వ్యవస్థకు కొత్త రూపునిచ్చిన వాజ్పేయి

తిరుపతిలో ఇంటెగ్రేటెడ్ టౌన్షిప్.. టిటిడి అర్చకులు వేతనాలు పెంపు

తిరుపతిలో ఇంటెగ్రేటెడ్ టౌన్షిప్.. టిటిడి అర్చకులు వేతనాలు పెంపు

నేడు, రేపు కలెక్టర్ల సదస్సు

నేడు, రేపు కలెక్టర్ల సదస్సు

ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా రుషికొండ ప్యాలెస్ ను వినియోగిస్తాం

ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా రుషికొండ ప్యాలెస్ ను వినియోగిస్తాం

స్కూటీని ఢీకొట్టిన కారు.. వీడియో వైరల్
0:34

స్కూటీని ఢీకొట్టిన కారు.. వీడియో వైరల్

పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్

పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్

స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు!

స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు!

📢 For Advertisement Booking: 98481 12870