ప్రస్తుతకాలంలో టూరిజం చాలా మందికి సరదాగా, కొంతమందికి ప్యాషన్‌గా మారిపోయింది. ప్రయాణాల సమయంలో అందమైన దృశ్యాలను కెమెరాలో బంధించడం ప్రతి ఒక్కరికీ ప్రత్యేక అనుభూతినిస్తుంది. ప్రత్యేకించి మాన్సూన్ సీజన్ వచ్చేసరికి ప్రకృతి తన అందాన్ని రెట్టింపు చేస్తుంది. మేఘాలు తాకుతున్న కొండలు, జలపాతాల ఊపిరి ఆపే అందం, తడిసిపోయిన చెట్లు, పచ్చటి ప్రకృతి, ఇవన్నీ కలిసి పర్యాటక ప్రదేశాలను ఫొటోజెనిక్‌గా మారుస్తాయి. ఇలాంటి సమయంలో ఫొటోగ్రాఫర్లు, ఫోటో ప్రేమికులు తప్పక సందర్శించాల్సిన కొన్ని అద్భుతమైన టూరిస్ట్ స్పాట్‌ల గురించి తెలుసుకుందాం.
అరాంబోల్ కొండ

మాయెం సరస్సు

బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్

భగవాన్ మహావీర్ వన్యప్రాణుల అభయారణ్యం

దూద్‌సాగర్ జలపాతం
