ఐసిసి ఛాంపియన్స్ క్రికెట్ ట్రోఫీ లో పాకిస్తాన్ వర్సెస్ భారత్ మ్యాచ్ సందర్భంగా శనివారం అమృత్‌సర్‌లో ప్రత్యేక గాలిపటాలను ప్రదర్శస్తున్న ప్రముఖ ప్రముఖ గాలిపటాల తయారీదారు జగ్మోహన్ కనోజియాఐసిసి ఛాంపియన్స్ క్రికెట్ ట్రోఫీ లో పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించాలని ప్రయాగ్‌రాజ్ లోని మహాకుంభ్ త్రివేణి సంగమంలో శనివారం పుణ్యస్నానాలు చేస్తూ క్రికెటర్ల ఫొటోలను ప్రదర్శిస్తున్న అభిమానులుమయూర్ విహార్‌ను సారాయ్ కాలే ఖాన్‌తో న్యూఢిల్లీలో కలిపే బారాపుల్లా ఎలివేటెడ్ రోడ్డు ప్రాజెక్టు పనులను శనివారం పరిశీలిస్తున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పర్వేష్ వర్మరాజస్థాన్ బిజెపి అధ్యక్షుడుగా మదన్ రాథోడ్ తిరిగి ఎన్నికైన తర్వాత జైపూర్ లో శనవారం భారీ గజమాలతో స్వాగతం పలుకుతున్న పార్టీ శ్రేణులు.దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో శనివారం ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ తో భేటీ అయిన కేంద్ర విదేశాంగ మంత్రి S జైశంకర్.మణిపూర్‌లోని కొండ & లోయ జిల్లాలో శనివారం వాహనాలను తనిఖీ చేస్తున్న భద్రతా సిబ్బందిన్యూఢిల్లీలో శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయిన ఢిల్లీ సిఎం రేఖా గుప్తాశ్రీనగర్లో మద్యపాన నిషేధం డిమాండ్ చేస్తూ శనివారం జరిపిన ఆందోళనలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) నాయకులు, కార్యకర్తలున్యూఢిల్లీలో శనివారం పుసా కృషి విజ్ఞాన మేళా ప్రారంభించిన అనంతరం బుక్‌లెట్‌ను విడుదల చేస్తున్న కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమం & గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్న్యూఢిల్లీలో శనివారం పుసా కృషి విజ్ఞాన మేళా ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో ప్రసంగిస్తున్న కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమం & గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్న్యూఢిల్లీలోని పూసా క్యాంపస్‌లో కృషి విజ్ఞాన మేళాను ప్రారంభించిన కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమం & గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమ కాలువ (SLBC) సొరంగంలో శనివారం ప్రమాదం చోటుచేసుకున్నదృశ్యం
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.