తెలంగాణ (Telangana) లోక్ భవన్ లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా, జరిగాయి. ఈ సందర్బంగా, రాష్ట్ర మంత్రులు, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు, పుష్ప గుచ్చాలిచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాక, గవర్నర్ కు పలువురు విద్యార్థులు చిన్నారులు, బ్రహ్మకుమారి సభ్యులు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పుష్ప గుచ్చాలిచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.











Pics by s.sridhar