జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో బుధవారం ఓటు వేసిన అనంతరం సిరా గార్తును చూపిస్తున్న సెరైకెలా నియోజకవర్గం బిజెపి అభ్యర్థి చంపై సోరెన్బుధవారం రాంచీలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న జార్ఖండ్ గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయడానికి క్యూలో ఉన్న ఓటర్లుజార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో సెరైకెలా ఖర్సావాన్ జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో బుధవారం ఓటు వేయడానికి క్యూలో ఉన్న ఓటర్లుజార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో బుధవారం రాంచీలోని ఓ పోలింగ్ బూత్ వద్ద క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీరాంచీ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ సందర్భంగా బుధవారం ఓటు వేసిన తర్వాత సిరా గుర్తు చూపిస్తున్న JMM అభ్యర్థి కల్పనా సోరెన్అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ సందర్భంగా బుధవారం ఓటు వేసిన తర్వాత సిరా గుర్తు చూపిస్తున్న ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బుధవరం జంషెడ్పూర్లో ఓటు వేసిన అనంతరం సిరా గుర్తు ను చూపిస్తున్న టాటా స్టీల్ ఎండీ టీవీ నరేంద్రన్.
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.