79వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్బంగా,దేశంలో వాడవాడల,త్రివర్ణ పతాక ఆవిష్కరణ జరుగుతున్నది.ఇందులో భాగంగా,తెలంగాణలో, గోల్కొండ లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఆర్బాటంగా,జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ,స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాని ఎగరేశారు.ఈ కార్యక్రమంలో, పలువురు మంత్రులు,అధికారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.















S.Sridhar