భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ,తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్ , విజయశాంతి , శ్రీపాల్ రెడ్డి , అమీర్ అలీ ఖాన్ , అంజిరెడ్డి , వాణీదేవి, దయానంద్ , దండే విట్ఠల్, తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ డా. నరసింహా చార్యులు , చైర్మన్ పేషీ ఉద్యోగులు , శాసన మండలి, శాసన సభ ఉద్యోగులు ,తదితరులు పాల్గొన్నారు .
S.Sridhar