हिन्दी | Epaper
మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Hunza Valley: భారత్ పాక్ మధ్య అందమైన లోయ హుంజా

Vanipushpa
Hunza Valley: భారత్ పాక్ మధ్య అందమైన లోయ హుంజా

ప్రస్తుతం భారత్-పాక్ ల మధ్య యుద్ధం జరుగుతున్నది. కానీ భారత్ పాక్ మధ్య ఉన్న కొన్ని అందమైన ప్రదేశాలున్నాయి వున్నాయి. వాటిని తెలుసుకుందాం.

భారతదేశంలో అనేక అందమైన ప్రదేశాలున్నాయి. వాటిల్లో పర్యటించడం ఓ అందమైన అనుభవాన్ని ఇస్తాయి. మన దేశంలోని చాలా ప్రదేశాలు స్వర్గం కంటే తక్కువ కాదు. అదే సమయంలో కొన్ని ప్రాంతాలు వాటి ప్రత్యేకమైన జీవనశైలితో కూడా ప్రసిద్ధి చెందాయి. వీటిలో ఒకటి హుంజా లోయ.

మాయా జలం నీటిని చూసారా?: హుంజా లోయలోని హిమానీనదం నుంచి ప్రవహించే నీటిని స్థానిక ప్రజలు మాయా జలంగా భావిస్తారు. శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడే ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

మహిళల చూడతరమా!: హుంజా లోయలోని మహిళలు వారి అందంతో ప్రసిద్ధి చెందారు. హుంజా లోయలోని మహిళలు 65 సంవత్సరాల వయస్సులో కూడా యవ్వనంగా, అందంగా కనిపిస్తారని చెబుతారు. ఇక్కడి మహిళలు యవ్వనంగా కనిపించడమే కాదు చాలా చురుగ్గా ఉంటారు, వారు 65 సంవత్సరాల వయస్సులో కూడా బిడ్డకు జన్మనివ్వగలరు.

ఏడాది పొడవునా తింటారు: ఇక్కడ పండే ఆప్రికాట్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. స్థానిక ప్రజలు వీతియిన్ ఎండబెట్టి ఏడాది పొడవునా తింటారు. ఆప్రికాట్ల గింజల నుంచి నూనెను కూడా తీస్తారు, ఇది చర్మానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870