हिन्दी | Epaper
గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Forts in India: ప్రతి ఒక్కరు చూడవలసిన చారిత్రక కోటలు ఇవే!

Anusha
Forts in India: ప్రతి ఒక్కరు చూడవలసిన చారిత్రక కోటలు ఇవే!

భారతదేశం అంటే ప్రపంచానికి గుర్తొచ్చేది ఆధ్యాత్మికత, యోగం, సంస్కృతి. కానీ ఇవి మాత్రమే కాదు – మన దేశ చరిత్ర, సంప్రదాయాలు, చారిత్రక నిర్మాణాలు, శిల్పకళా వైభవం కూడా విదేశీయులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి మన ప్రాచీన కోటలు (Forts). ఇవి చరిత్రను జీవించగలిగే జీవన్మయ సంపదగా నిలుస్తున్నాయి.

Mehrangarh (మెహ్రాన్‌గఢ్‌)

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న మెహ్రాన్‌గఢ్‌ను 15వ శతాబ్దంలో రావు జోధా నిర్మించారు. ఈ కోట దాదాపు 400 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై నిర్మించబడింది. 

Chittorgarh Fort (చిత్తోర్‌గఢ్ కోట)

భారతదేశంలోని అతిపెద్ద కోటల జాబితాలో మొదటి స్థానంలో రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ కోట నిలుస్తుంది. ఇది దాదాపు 700 ఎకరాల్లో విస్తరించి ఒక కొండపై ఉంది.

Gwalior Fort (గ్వాలియర్ కోట)

గ్వాలియర్ కోట భారతదేశంలోని అతిపెద్ద, బలమైన కోటలలో ఒకటి. ఇది దాదాపు 3 కిలోమీటర్ల పొడవు .. 1 కిలోమీటర్ వెడల్పు కలిగి ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది నిటారుగా ఉన్న కొండపై నిర్మించబడింది.

Golconda Fort (గోల్కొండ కోట)

గోల్కొండ కోట పాత హైదరాబాద్‌లో ఉంది. ఇది దాదాపు 11 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది కుతుబ్ షాహి రాజవంశం రాజధానిగా ఉండేది. వజ్రాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది. 

Red Fort (ఎర్రకోట) 

ఢిల్లీ ఎర్రకోట గురించి అందరికీ తెలుసు. ఇది మన దేశంలోని అతిపెద్ద, అత్యంత అందమైన కోటలలో ఒకటి. దీనిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ 1648 లో నిర్మించాడు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870