అసోంలోని నాగావ్ జిల్లాలో మహాపురుష శ్రీమంత శంకర దేవ్ జీ జన్మస్థలమైన బటద్రవ థాన్ పునరాభివృద్ధి ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర హోం మంత్రి మంత్రి అమిత్ షా.అసోంలోని నాగావ్ జిల్లాలో మహాపురుష శ్రీమంత శంకర దేవ్ జీ జన్మస్థలమైన బటద్రవ థాన్ పునరాభివృద్ధి ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర హోం మంత్రి మంత్రి అమిత్ షా.బీపీఎస్సీ అసిస్టెంట్ ఇంజనీర్ నియామకంలో గతంలో ఎంపికైన అభ్యర్థులను తిరిగి నియమించడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం పాట్నాలో నిరసన ప్రదర్శన జరిపిన నిరుద్యోగులుసోమవారం తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కెసిఆర్‌ను పలకరిస్తున్న సిఎం రేవంత్‌కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన VB-G RAM G బిల్లు 2025కు వ్యతిరేకంగా పటియాలాలో సోమవారం జరిగిన నిరసన ప్రదర్శనలో జిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్న కిసాన్ మజ్దూర్ యూనియన్ మోర్చా సభ్యులుఘజియాబాద్లోని వెబ్ సిటీలో సోమవారం నిర్వహించిన రైతు కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి రాకేష్ టికాయత్జార్ఖండ్లోని జంషెడ్‌పూర్‌లో జరిగిన 22వ పార్సీ మహా & ఓల్ చికీ శతాబ్ది ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముజార్ఖండ్లోని జంషెడ్‌పూర్‌లో జరిగిన 22వ పార్సీ మహా & ఓల్ చికీ శతాబ్ది ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముసోమవారం రేణిగుంట చేరుకున్న తెలంగాణ సిఎం కెసిఆర్‌కు స్వాగతం పలుకుతున్న ఎపి మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న మాజీ సర్పంచ్‌లను సోమవారం అరెస్టు చేసి తరలిస్తున్న పోలీసులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.