పాట్నాలో గంగా నది ఒడ్డున ‘ఛత్ పూజ’ ఆచారాలను పాటిస్తూ ప్రార్థనలు చేస్తున్న మహిళలుపాట్నాలో ఛత్ పూజ పండుగ రెండవ రోజున గంగా పాత్లో ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న వాహనాలురాంచీలో శనివారం ఛత్ పూజ ఉత్సవాల సందర్భంగా అరటిపండ్ల గుత్తులను తీసుకువెళ్తున్న మహిళలున్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమాన్ని వింటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా తదితరులుగుజరాత్లోని సలాంగ్పూర్లో ‘సలాంగ్‌పూర్ హనుమాన్ మందిర్` వద్దకు ఆదవారం భారీగా చేరుకున్న భక్తులుఆదివారం కర్నూలులో మీడియాతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ సిరిబస్తర్ లో ఆదివారం పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు వస్తున్న మావోయిస్టులుబస్తర్ లో ఆదివారం పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు వస్తున్న మావోయిస్టులుఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలో యశోద మెడిసిటీని ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మ. చిత్రంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్, యుపి సిఎం యోగీ ఆదిత్యనాథ్ తదితరులు .జమ్మూలో విలీన దినోత్సవ వేడుకలలో పాల్గొన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సభ్యులుఅసోంలోని గౌహతిలోని కామాఖ్య ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న బాలీవుడ్ నటి సంగీత బిజలానిచెన్నైలోని శ్రీనివాసపురం సమీపంలోని అడయార్ నది ముఖద్వారం వద్ద జరుగుతున్న పూడిక తీత పనులను పరిశీలిస్తున్న తమిళ సిఎం స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, తదితరులుమలేసియాలోని కౌలాలంపూర్ విమానాశ్రయంలో కళాకారులతోడ్యాన్స్ చేస్తున్న ట్రంప్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.