న్యూఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతున్న AAP నాయకుడు సౌరభ్ భరద్వాజ్పాట్నాలో శనివారం ఛత్ పండుగ మొదటి రోజు ‘నహయ్ ఖయ్’ సందర్భంగా స్వచ్ఛంద సేవకులు ఛత్ పూజ నిత్యావసరాలను పంపిణీ చేస్తున్న దృశ్యంపాట్నాలో శనివారం ఛత్ పూజ వేడుకల ప్రారంభ సమయంలో గంగా నది నీటిని తీసుకువెళుతున్న దృశ్యంచండీగఢ్లో శనివారం జరిగిన సమావేశంలో హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ తో భేటీ అయిన పానిపట్ వస్త్ర వ్యాపారులుమీరట్లోని సెంట్రల్ మార్కెట్ కాంప్లెక్స్‌లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్న మున్సిపల్ సిబ్బందిన్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శనివారం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 54వ స్థాపన దినోత్సవం & స్నాతకోత్సవాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్న్యూఢిల్లీలో శనివారం ప్రధాని మోడీతో భేటీ అయిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేశనివారం హైదరాబాద్‌లో ని చాదర్ ఘాట్‌లో ఓ దొంగ కోసం కాల్పులు జరిపిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న నగర పోలీసు కమిషనరు సజ్జనార్శనివారం హైదరాబాద్‌లో ని చాదర్ ఘాట్‌లో ఓ దొంగ కోసం కాల్పులు జరిపిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న పోలీసులుతమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌లో భారీ వర్షానికి చుట్టు వరద నీరు చేరడంతో ఎత్తైన భాగంలో వేచి ఉన్న ఓ మహిళతమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌లో చెరువును తలపిస్తున్న రహదారిపై ప్రజల అవస్థలుUPలోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని జెవార్‌లో కొత్తగా నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పరిశీలించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.