పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాలలో మంగళవారం ఒక రసాయన కర్మాగారంలో అగ్నిప్రమాదం సంభవించడంతో ఎగసిపడుతున్న మంటలుభారీ వర్షాల కారణంగా మంగళవారం చెన్నైలోని ఓ ఆలయంలోకి భారీగా చేరిన వరద నీరున్యూఢిల్లీలోని నేషనల్ పోలీస్ మెమోరియల్ వద్ద మంగళవారం పోలీసు స్మారక దినోత్సవం సందర్భంగా నివాలులర్పిస్తున్న పోలీసు సిబ్బందిగోవర్ధన పూజ సందర్భంగా జబల్పూర్లో ప్రత్యేక పూజలు చేస్తున్న అహిర్ కమ్యూనిటీకి చెందిన ప్రజలు.ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లా కేదార్నాథ్ ఆలయంలో ప్రార్థనలు చేయడానికి భారీగా విచ్చేసిన ప్రజలుకోల్కతాలోని తన కాళీఘాట్ నివాసంలో కాళీమాత ప్రార్థనలలో పాల్గొన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఎంపీ అభిషేక్ బెనర్జీ ఇతరులుకోల్కతాలోని తన నివాసంలో కాళీ దేవికి ప్రత్యేక ప్రసాదాలు సిద్ధం చేస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీగోవా తీరంలో ఐఎన్ఎస్ విక్రాంత్ మీద దీపావళి వేడుకల్లో భాగంగా జవాన్లకు మిఠాయి తినిపిస్తున్న ప్రధాని మోడీగోవా తీరంలో ఐఎన్ఎస్ విక్రాంత్ మీద దీపావళి వేడుకల్లో భాగంగా జవాన్లతో ప్రధాని మోడీగోవా తీరంలో ఐఎన్ఎస్ విక్రాంత్ మీద దీపావళి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీగోవా తీరంలో ఐఎన్ఎస్ విక్రాంత్ మీద దీపావళి వేడుకల్లో భాగంగా జవాన్లతో ప్రధాని మోడీగోవా తీరంలో ఐఎన్ఎస్ విక్రాంత్ మీద దీపావళి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీగోవా తీరంలో ఐఎన్ఎస్ విక్రాంత్ మీద దీపావళి వేడుకల్లో భాగంగా జవాన్లతో ప్రధాని మోడీతెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ వేయడానికి మంగళవారం చివరి రోజు కావడంతో నామినేషన్ దాఖలు కోసం భారీగా సంఖ్యలో వేచి ఉన్న అభ్యర్థులుఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్‌లో దీపావళి వేడుకల తర్వాత మంగళవారం టపాసుల వ్యర్థాలతో నిండిన వీధిని శుభ్రం చేస్తున్న మున్సిపల్ ఉద్యోగి.న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లోని టేబుల్ ఆఫీస్, లెజిస్లేటివ్ సెక్షన్, క్వశ్చన్ బ్రాంచ్ ఉద్యోగులతో మాట్లాడుతున్న ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ సి.పి. రాధాకృష్ణన్న్యూఢిల్లీలోని జాతీయ పోలీసు స్మారక చిహ్నం వద్ద మంగళవారం పోలీసు స్మారక దినోత్సవం సందర్భంగా నివాలులర్పిస్తున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్న్యూఢిల్లీలోని జాతీయ పోలీసు స్మారక చిహ్నం వద్ద మంగళవారం పోలీసు స్మారక దినోత్సవం సందర్భంగా నివాలులర్పిస్తున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్మంగళవారం హైదరాబాద్‌లో పోలీసు అమరవీరులకు నివాళులర్పిస్తున్న తెలంగాణ సిఎం రేవంత్మంగళవారం హైదరాబాద్‌లో పోలీసు అమరవీరులకు నివాళులర్పిస్తున్న తెలంగాణ సిఎం రేవంత్త్రిపురలోని అగర్తలాలో పోలీస్ లైన్ వద్ద సెంట్రల్ కాళీ పూజ వేడుకల్లో పాల్గొన్న త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహావైమానిక దళ సిబ్బందితో కలిసి దీపావళి జరుపుకునేందుకు సియాచిన్ హిమానీనదం వద్ద వచ్చిన డిప్యూటీ ఎయిర్ స్టాఫ్ చీఫ్ అవధేష్ కుమార్ భారతి
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.