బుధవారం హిందూ మహాసముద్ర ప్రాంతంపై రిహార్సల్స్ చేస్తున్నఇండియన్ ఎయిర్ ఫోర్స్ సుఖోయ్-30 MKIలు, జాగ్వార్లు, AWACS & AEW&C విమానాలుబీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో శనివారం పాట్నా, లఖిసరాయ్, బీహార్ షరీఫ్ లో పర్యటనించిన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాహర్యానాలోని గురుగ్రామ్ వద్ద గల ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం భారీ ట్రాఫిక్ జాం దృశ్యంన్యూఢిల్లీలోని సర్ గంగా రామ్ హాస్పిటల్లో బయోటెక్నాలజీ, పరిశోధన విభాగం నిర్వహించిన మల్టీ-ఓమిక్స్ డేటా ఇంటిగ్రేషన్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ షాపు ను బుధవారం సందర్శించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్60 మంది సహచరులతో కలిసి గడ్చిరోలిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో లొంగిపోయిన సీనియర్ మావోయిస్టు నాయకుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ భూపతికోల్కతాలోని వరదలతో బాధపడుతున్న నాగరకట ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంగా బిజెపి ఎంపి ఖగెన్ ముర్ము, ఎమ్మెల్యే శంకర్ ఘోష్‌పై జరిగిన దాడికి వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన ర్యాలీ దృశ్యంబుధవారం న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియాన్ని సందర్శించిన మంగోలియా అధ్యక్షుడు ఖురేల్సుఖ్ ఉఖ్నాన్యూఢిల్లీలో బుధవారం జరిగిన 29వ రాంజాస్ బాస్కెట్‌బాల్ ఛాంపియన్స్ లీగ్ – 2025 (ఆల్ ఇండియా) ముగింపు కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న కేంద్ర కార్మిక & ఉపాధి, యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియన్యూఢిల్లీలో బుధవారం జరిగిన 29వ రాంజాస్ బాస్కెట్‌బాల్ ఛాంపియన్స్ లీగ్ – 2025 (ఆల్ ఇండియా) ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర కార్మిక & ఉపాధి, యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియన్యూఢిల్లీలో సుప్రీం కోర్టులో కేసు విచారణ అనంతరం బయటకు వస్తున్న వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి జె అంగ్మోబుధవారం హాజీపూర్‌లో రాఘోపూర్ నియోజకవర్గం నుండి నామినేషన్ దాఖలు చేస్తున్న ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్. చిత్రంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, తదితరులుబుధవారం హైదరాబాద్‌లో ధాన్యం కొనుగోల్లపై నిర్వహించిన విడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.