ఛత్తీస్‌గఢ్‌లోని నవ రాయ్‌పూర్ అటల్ నగర్లో ‘ఛత్తీస్‌గఢ్ రజత్ మహోత్సవ్’ వేడుకల్లో బుధవారం నిర్వహించిన ఎయిర్ షోలో భారత వైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం విన్యాసాలుబీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ సందర్భంగా పాట్నాలో బుధవారం భద్రతా సిబ్బంది తమకు కేటాయించిన విధుల స్థానాలకు బయలుదేరుతున్న దృశ్యం‘విశిష్ట ఫెలోషిప్’ అనే ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్నందుకున్న నారా భువనేశ్వరి. చిత్రంలో ఎపి సిఎం నారా చంద్రబాబు నాయుడు‘విశిష్ట ఫెలోషిప్’ అనే ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్నందుకున్న నారా భువనేశ్వరి. చిత్రంలో ఎపి సిఎం నారా చంద్రబాబు నాయుడుపాట్నాలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న ఎన్నికల సిబ్బందిబీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం బుధవారం పాట్నాలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాల వద్ద పోలింగ్ సిబ్బందిపాట్నాలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న ఎన్నికల సిబ్బందిస్వాతంత్య్ర సమరయోధుడు, దేశబంధు చిత్తరంజన్ దాస్ జయంతి సందర్భంగా బుధవారం పార్లమెంటులో ఆయన చిత్ర పటం వద్ద నివాళులర్పిస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాదేవ దీపావళి సందర్భంగా అహ్మదాబాద్‌లోని ఒక ఆలయంలో లక్ష్మీ దేవికి నైవేద్యాలు సమర్పిస్తున్న ఓ పూజారిజైన రథయాత్ర కమిటీ నిర్వహించిన 23వ తీర్థంకరుడు పరస్నాథ్ ప్రభువు ‘రథయాత్ర’ సందర్భంగా బుధవారం కోల్‌కతాలో సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలున్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో నేషన్వైడ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 4.0 లో ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్న్యూఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు. చిత్రంలో బిజెపి ప్రధాన ప్రతినిధి అనిల్ బలూని, ప్రతినిధి గౌరవ్ భాటియాబుధవారం న్యూఢిల్లీలో ప్రధాని మోడీకి నమో-1 జెర్సీని అందజేస్తన్న మహిళల ప్రపంచకప్ విజేత టీమిండియా మహిళల జట్టు సభ్యులుబుధవారం న్యూఢిల్లీలో ప్రపంచకప్‌తో ప్రధాని మోడీ, టీమిండియా మహిళల క్రికెట్ జట్టు సభ్యులున్యూఢిల్లీలోని గురునానక్ జయంతి 2025 సందర్భంగా బంగ్లా సాహిబ్ గురుద్వారాలో ప్రార్థనలు నిర్వహించిన భక్తులు.అమృత్‌సర్‌లోని గురునానక్ జయంతి సందర్భంగా స్వర్ణ దేవాలయంలో ‘అమృత సరోవర్ ` వద్ద భక్తులున్యూఢిల్లీలోని గురునానక్ జయంతి 2025 సందర్భంగా రకాబ్ గంజ్ గురుద్వారాలో ప్రార్థనలు నిర్వహించిన భక్తులు.న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఇండియా-న్యూజిలాండ్ బిజినెస్ ఫోరంలో పాల్గొన్న కేంద్ర వాణిజ్యమంత్రి పియూష్ గోయల్న్యూఢిల్లీలో బుధవారం మీడియా సమావేశంలో ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ.న్యూఢిల్లీలో బుధవారం మీడియా సమావేశంలో ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రోడ్‌షోలో ప్రసంగిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి వివేక్ తదితరులుతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా బుధవారం బాధ్యతలు స్వీకరించిన సుదర్శన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.