బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ముజఫర్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో అభివాదం చేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాఅనంతనాగ్లో ‘దర్బార్ మూవ్’ మధ్య వాహనాలను తనిఖీ చేస్తున్న భద్రతా సిబ్బందికార్తీక శుక్ల ఏకాదశి సందర్బంగా ముంబయిలో “దిండి ఊరేగింపు”లో పాల్గొన్న భక్తజనంశ్రీనగర్లో జరిగిన 2వ కాశ్మీర్ మారథాన్ 2025 విజేతను సత్కరిస్తున్న జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా . చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తదితరులుశ్రీనగర్లో ఆదివారం జరిగిన కాశ్మీర్ మారథాన్ 2025 లో పాల్గొన్నజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాహైదరాబాద్లోని తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న బిఆర్ ఎస్ నాయకుడు కెటిఆర్బీహార్లోని అర్రాలో జరగిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.డెహ్రాడూన్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిబీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెగుసరాయ్ ప్రాంతంలో ఓ చెరువులో జాలర్లతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీబీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెగుసరాయ్ ప్రాంతంలో ఓ చెరువులో జాలర్లతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీబీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెగుసరాయ్ ప్రాంతంలో ఓ చెరువులో జాలర్లతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీసతీష్దావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఆదివారం ISRO ప్రయోగించిన GSAT-7R (CMS-03) కమ్యూనికేషన్ ఉపగ్రహంసతీష్దావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఆదివారం ISRO ప్రయోగించిన GSAT-7R (CMS-03) కమ్యూనికేషన్ ఉపగ్రహంటీమిండియా మహిళల వరల్డ్ కప్ ఫైనల్ నేపథ్యంలో ఆదివారం ప్రయాగ్‌రాజ్‌లో వారి విజయంకోసం మద్దతు ర్యాలీ నిర్వహించిన ప్రజలుయమునోత్సవ్ ప్రచారంలో భాగంగా ఆదివారం న్యూఢిల్లీలోని యమునా నది ఒడ్డున ఉన్న వాసుదేవ్ ఘాట్‌లో భారీగా చేరుకున్న ప్రజలు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.