అహ్మదాబాద్‌లోని చందోలా సరస్సు సమీపంలో మంగళవారం ఆక్రమణ నిర్మాణాలను ఎక్స్కవేటర్ తో కూల్చి వేస్తున్న అధికారులుఆపరేషన్ సిందూర్ తర్వాత స్వాధీనం చేసుకున్న షెల్స్ భాగాలను మంగళవారం జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ వద్ద మీడియా ముందు ప్రదర్శిస్తున్న సైనిక సిబ్బందిబెంగళూరులో భారీ వర్షాల నేపథ్యంలో మంగళవారం చెరువును తలపిస్తున్న వీధుల్లో కొనసాగుతున్న సహాయక చర్యలుభారీ వర్షాల మూలంగా గౌహతిలో వీధుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో మంగళవారం ప్రజలను పడవల్లో తరలిస్తున్న సహాయక బృందాలున్యూఢిల్లీలో మంగళవారం అసోసియేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ (ASAP)ను ప్రారంభించిన అనంతరం ప్రసంగిస్తున్న ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. చిత్రంలో ఆప్ నాయకులు మనీష్ సిసోడియా, సోనియా మాన్, అన్మోల్ గగన్ మాన్, గుర్మీత్ సింగ్ తదితరులుముంబయిలోని రాజ్ భవన్లో మంగళవారం రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్‌సిపి నాయకుడు ఛగన్ భుజ్‌బల్ కు శుభాకాంక్షలు తెలుపుతున్న గవర్నర్ సిపి రాధాకృష్ణన్. చిత్రంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే తదితరులుస్విట్జర్లాండ్లోని జెనీవాలో మంగళవారం జరిగిన 78వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ సమావేశాలను ఉద్దేశించి వీడియో ద్వారా సందేశం ఇస్తున్న ప్రధాన మంత్రి మోడీన్యూఢిల్లీలోని భారత్ మండపంలో మంగళవారం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) 16వ వార్షికోత్సవాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్న్యూఢిల్లీలోని భారత్ మండపంలో మంగళవారం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) 16వ వార్షికోత్సవంలో జ్ఞాపికను అందజేస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్న్యూఢిల్లీలోని భారత్ మండపంలో మంగళవారం డిపో దర్పణ్ & అన్న సహాయత కార్యక్రమంలో జ్ఞాపికను అందజేస్తున్న కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రి ప్రహ్లాద్ జోషిన్యూఢిల్లీలోని భారత్ మండపంలో మంగళవారం డిపో దర్పణ్ & అన్న సహాయత కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రి ప్రహ్లాద్ జోషిమంగళవారం విమానాశ్రయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా తదితరులుకర్ణాటకలోని హోసాపేటలో మంగళవారం జరిగిన సాధన సమావేశం లో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డి కె శివకుమార్, పార్టీ నాయకుడు రణదీప్ సింగ్ సుర్జేవాలా తదితరులున్యూఢిల్లీలో మంగళవారం జరిగిన వ్యవసాయ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, ఐసిఎఆర్ (ICAR) సంస్థల డైరెక్టర్ల వార్షిక సమావేశంలో పాల్గొన్న కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులున్యూఢిల్లీలో మంగళవారం జరిగిన వ్యవసాయ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, ఐసిఎఆర్ (ICAR) సంస్థల డైరెక్టర్ల వార్షిక సమావేశంలో బుక్‌లెట్‌ను విడుదల చేస్తున్న కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులున్యూఢిల్లీలో మంగళవారం జరిగిన వ్యవసాయ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, ఐసిఎఆర్ (ICAR) సంస్థల డైరెక్టర్ల వార్షిక సమావేశంలో ప్రసంగిస్తున్న కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులున్యూఢిల్లీలో మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.