ఆపరేషన్ సిందూర్‌పై గురువారం న్యూఢిల్లీలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, జెపి నడ్డా, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు & రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, ఇతర పార్టీల నాయకులుఆపరేషన్ సిందూర్‌పై గురువారం న్యూఢిల్లీలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్న లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు & రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, డిఎంకె నేత టిఆర్ బాలు ఇతర నాయకులు.ఆపరేషన్ సిందూర్‌పై గురువారం న్యూఢిల్లీలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశానంతరం కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు, టిఎంసి నాయకుడు సుదీప్ బందోపాధ్యాయ ఇతర పార్టీల నాయకులుఉగ్రవాదులపై ఆపరేషన్ సిందూర్ సక్సెస్ నేపథ్యంలో కర్ణాటకలోని చిక్మగళూరులో భారత సాయుధ దళాలకు అనుకూలంగా నినాదాలు చేస్తున్న దృశ్యంఉగ్రవాదులపై ఆపరేషన్ సిందూర్ సక్సెస్ నేపథ్యంలో కోల్‌కతాలో గురువారం భారత సాయుధ దళాలకు అనుకూలంగా నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలున్యూఢిల్లీలో 4వ అంతర్జాతీయ బిబిబి సమ్మిట్, బయోఎనర్జీ వాల్యూ చైన్ ఎక్స్పోను ప్రారంభిస్తున్న కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీగంగోత్రి ధామ్‌కు భక్తులను తీసుకెళ్తున్న హెలికాప్టర్ గురువారం ఉత్తరకాశి జిల్లాలోని గంగాని వద్ద కూలిపోయిన దృశ్యంన్యూఢిల్లీలో గురువారం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తో భేటీ అయిన సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రి అదెల్ అల్-జుబైర్అమృత్సర్ గ్రామంలో గురువారం భద్రతా దళాలు గుర్తించిన క్షిపణి శకలాల దృశ్యంజాతీయ భద్రత పై మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో గురువారం న్యూఢిల్లీలో సమీక్ష నిర్వహిస్తున్న ప్రధాన మంత్రి మోడీజాతీయ భద్రత పై మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో గురువారం న్యూఢిల్లీలో సమీక్ష నిర్వహిస్తున్న ప్రధాన మంత్రి మోడీసరిహద్దు జిల్లాల డిప్యూటీ కమిషనర్లతో గురువారం సమీక్ష చేస్తున్న జమ్మూ- కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లారాజౌరిలోని భారత్-పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రి పైకప్పుపై రెడ్ క్రాస్ చిహ్నం పెయింట్ చేస్తున్న దృశ్యం
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.