బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ 3.0 సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పాట్నాలో బీహార్ సిఎం ఇంటి ముట్టడికి యత్నించిన అభ్యర్థులను అదుపులోకి తీసుకుని తరలిస్తున్న పోలీసులుశ్రీనగర్లోని దాల్ లేక్‌లో మంగళవారం నిర్వహించిన మాక్ డ్రిల్ దృశ్యంమధ్యప్రదేశ్ గ్వాలియర్‌లోని రాజ్‌మాతా విజయరాజే సింధియా కృషి విశ్వవిద్యాలయంలో ‘మోడల్ గోశాల, సహజ వ్యవసాయ యూనిట్’ ను ప్రారంభించిన అనంతరం పశువులకు మేతగా గడ్డి వేస్తున్న ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్. చిత్రంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, సిఎం మోహన్ యాదవ్ తదితరులుఅసోం పంచాయతీ ఎన్నికల కోసం మంగళవారం గువహతిలో పోలింగ్ సామాగ్రిని తీసుకువెళ్తున్న ఎన్నికల సిబ్బంది.న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో గగన్‌యాన్ కార్యక్రమంపై నవీకరణలు సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్న్యూఢిల్లీలో 22వ భారత్ టెలికాం 2025 కార్య్రకమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య ఎం. సింధియా, చంద్రశేఖర్ పెమ్మసానిజార్ఖండ్లోని రాంచీలో మంగళవారం జరిగిన సంవిధాన్ బచావో ర్యాలీలో అనంతరం నిర్వహించిన సభలో ప్రసంగిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ హింసాకాండ బాధితులతో మంగళవారం జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో పండిట్ మోతీలాల్ నెహ్రూ జయంతి సందర్భంగా మంగళవారం ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాజమ్మూ & కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో చీనాబ్ నదిపై ఉన్న సలాల్ ఆనకట్ట స్లూయిస్ గేట్లు మూసేసిన తర్వాత మంగళవారం నీరు లేకుండా కినిపిస్తున్న ప్రాజెక్టు దిగువ ప్రాంతంజమ్మూలో మంగళవారం మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న పాఠశాల విద్యార్థులు.
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.