పాట్నాలో శనివారం నిరసన ప్రదర్శన చేస్తున్న బీహార్ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కమిటీ మద్దతుదారులను అడ్డుకుంటున్న పోలీసులుగురుగ్రామ్లోని బసాయి చౌక్ సమీపంలో అగ్నిప్రమాదం జరిగిన దృశ్యంసూరత్లో శనివారం గుడి పద్వా వేడుకలను నిర్వహిస్తున్న విద్యార్థులునవీ ముంబయిలో శనివారం నిర్వహించిన ఆర్య సమాజ్ 150వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలలో పాల్గొన్న గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, తదితరులుకనీస వేతనాలు పెంచాలని తిరువనంతపురంలో శనివారం అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, ఇతర కాంగ్రెస్ నాయకులుజమ్మూలోని కథువా ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన జమ్మూ కాశ్మీర్ పోలీసు సిబ్బంది, హెచ్‌సి జగ్బీర్ సింగ్ కు శనివారం జమ్మూలో నివాళులర్పిస్తున్న జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకేరళలోని వయనాడ్‌లో ఎన్నికైన ప్రతినిధులు, నాయకులు, ప్రతినిధుల బృందంతో శనివారం భేటీ అయిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి , ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రామయన్మార్లోని భూకంప బాధిత ప్రజలకు సహాయ సామగ్రితో శనివారం బయలుదేరడానికి సిద్ధమవుతున్న NDRF సిబ్బందిమయన్మార్లోని భూకంప బాధిత ప్రజలకు సహాయ సామగ్రితో శనివారం బయలుదేరడానికి సిద్ధమవుతున్న NDRF సిబ్బందిమయన్మార్లోని భూకంప బాధిత ప్రజలకు సహాయ సామగ్రితో గజియాబాద్‌లోని హిండన్ విమానాశ్రయంలో శనివారం బయలుదేరడానికి సిద్ధమవుతున్న NDRF సిబ్బందిజైపూర్లోని తేజాజీ ఆలయంలో జరిగిన విధ్వంసంపై శనివారం నిరసన ప్రదర్శన చేస్తున్న ఆందోళన కారులుపాట్నా మహిళా కళాశాలలో పాట్నా విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (PUSU) ఎన్నికల సందర్భంగా శనివారం ఓటు వేసిన తర్వాత సిరా గుర్తు ను చూపుతున్న విద్యార్థులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.