పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం లోక్‌సభలో ప్రసంగిస్తున్న కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్న్యూఢిల్లీలో సోమవారం జరిగిన 7వ అంతర్జాతీయ సౌందర్య సాధనాల సమావేశం – ISDC 2025 కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకిర్గిజ్స్థాన్లోని టోక్మోక్లో సోమవారం జరిగిన ఖంజర్-XIIలో పాల్గొన్న ఇండియా, కిర్గిజ్‌స్థాన్ సైనిక సిబ్బంది.జమ్మూ & కాశ్మీర్ అసెంబ్లీ లో సోమవారం జరిగిన బడ్జెట్ సమావేశాల దృశ్యంజమ్మూ & కాశ్మీర్ అసెంబ్లీ లో సోమవారం జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లామద్యం కుంభకోణానికి సంబంధించి ఛత్తీస్‌గఢ్ మాజీ సిఎం కాంగ్రెస్ నేత భూపేశ్ బాఘేల్ కుమారుడు చైతన్య బాఘేల్‌తో సంబంధం ఉన్న కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)2025-26 సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను సమర్పించడానికి సోమవారం శాసనసభకు విచ్చేసిన మహారాష్ట్ర డి.సిఎం, ఆర్థిక మంత్రి అజిత్ పవార్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఆశిష్ జైస్వాల్ తదితరులుహర్యానా హిసార్‌లోని గురు జంభేశ్వర్ సైన్స్ అండ్ టెక్నాలజీ వర్సిటీ స్నాతకోత్సవాన్ని సోమవారం జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముహర్యానా హిసార్‌లోని గురు జంభేశ్వర్ సైన్స్ అండ్ టెక్నాలజీ వర్సిటీ స్నాతకోత్సవంలో విద్యార్థులకు పట్టాలు అందజేస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముసోమవారం న్యూఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమైన కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ఎంపి ప్రియాంక గాంధీసోమవారం పార్లమెంటు వద్ద కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కెసి వేణుగోపాల్, కె సురేష్ తదితరులుసోమవారం రాజ్యసభలో బడ్జెట్ సమావేశాల చర్చ సందర్భంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ ఎంపీలుటిబెటన్ తిరుగుబాటు దినోత్సవం 66వ వార్షికోత్సవం సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా జిల్లాలోని ధర్మశాలలో సోమవారం ఆందోళన చేస్తున్న టిబెటన్ ప్రజలువారణాసిలోని హరిశ్చంద్ర ఘాట్‌లో సోమవారం మాసన్ హోలీ జరుపుకుంటున్న భక్తులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.