హైదరాబాద్ లోని నాంపల్లిలో ఆదివారం చేప ప్రసాదం తీసుకుంటున్న తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్హైదరాబాద్ లోని నాంపల్లిలో ఆదివారం ఒక ఆస్తమా రోగికి చేప ప్రసాదం పంపిణి చేస్తున్న బత్తిని కుటుంబ సభ్యుడుజూన్ 9 అర్ధరాత్రి నుండి జూలై 31, 2025 అర్ధరాత్రి వరకు 52 రోజుల ట్రాలింగ్ నిషేధం అమలును కేరళ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం కోజికోడ్‌లోని పుతియప్ప ఫిషింగ్ హార్బర్ వద్ద ఒక ఫిషింగ్ బోట్‌ను ఒడ్డుకు లాగుతున్న జాలర్లుగోవా మెడికల్ కాలేని సందర్శనలో భాగంగా ఆదివారం ఒక వైద్యుడితో మాట్లాడుతున్న ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణేజైపూర్లోని హవా మహల్ సమీపంలో ఆదివారం ఎలక్ట్రిక్ సెల్ఫ్-బ్యాలెన్సింగ్ స్కూటర్లపై తిరుగూ గస్తీ కాస్తున్న రాజస్థాన్ ట్రాఫిక్ పోలీసు సిబ్బందిబెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాట ఘటనకు నిరసనగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డి.సిఎం డి.కె. శివకుమార్‌లకు వ్యతిరేకంగా ఆదివారం ఆందోళన చేస్తున్న అసెబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్. అశోక, మండలిలో ప్రతిపక్ష నేత చలవాడి నారాయణస్వామి, బిజెపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుకోల్కతాలోని బౌబజార్ ప్రాంతంలో కూలిపోయిన పురాతన భవనాన్ని ఆదివారం పరిశీలిస్తున్న పోలీసులు, ఇతర అధికారులున్యూఢిల్లీ జంగ్‌పురాలోని మద్రాసి శిబిరంలో ఇటీవల కూల్చివేసిన ఇళ్లను ఆదివారం పరిశీలిస్తున్న ఆప్ నాయకుడు సంజయ్ సింగ్మణిపూర్లోని ఇంఫాల్ తూర్పు జిల్లాలో ఆందోళన కారులు దగ్ధం చేసిన కేంద్ర బలగాలకు చెందిన బస్సులక్నోలో ఆదివారం సమాజ్‌వాదీ పార్టీ ఎంపి ప్రియా సరోజ్, క్రికెటర్ రింకు సింగ్ నిశ్చితార్థం దృశ్యం
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.