ఐజ్వాల్‌లో భారీ వర్షాల కారణంగా మంగళవారం కొండచరియలు విరిగిపడిన అనంతరం కొనసాగుతున్న సహాయక చర్యలుమంగళవారం గౌహతిలో అభివాదం చేస్తున్న కొత్తగా నియమితులైన అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్, మాజీ అధ్యక్షుడు భూపేన్ బోరా, జితేంద్ర సింగ్ మరియు ధుబ్రీ ఎంపీ రకిబుల్ హుస్సేన్ తదితరులుఅసోం హోజై జిల్లాలోని జమునాముఖ్ ప్రాంతంలో భారీ వర్షాల మూలంగా రోడ్డుపైనుంచి వదరలు వెళ్తుండటంతో రహదారికి ఇరువైపుల వేచి ఉన్న ప్రయాణికులుఅసోం మోరిగావ్ జిల్లాలోని మాయాంగ్ గ్రామంలో మంగళవారం వరదనీటిలోనే పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులుజమ్మూలో వార్షిక అమర్నాథ్ యాత్ర 2025 నేపథ్యంలో భారత్ -పాక్ సరిహద్దు సమీపంలో పహారా కాస్తున్న సరిహద్దు భద్రతా దళం (BSF) మహిళా సిబ్బందిన్యూఢిల్లీలో ICRISAT మరియు DAKSHIN మధ్య అవగాహన ఒప్పందం అనతరం మంగళవారం మీడియాతో ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ-ఎరిడ్ ట్రాపిక్స్ (ICRISAT) డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్, డెవలపింగ్ కంట్రీస్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (RIS) డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ సచిన్ చతుర్వేది తదితరులుశ్రీనగర్లోని లాల్ చౌక్‌లో మంగళవారం వ్యాపారులతో మాట్లాడుతున్న J&K లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హావిడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా C-CARES 2.0 పోర్టల్ ప్రారంభించిన అనతరం ప్రసంగిస్తున్న కేంద్ర బొగ్గు & గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిమగళవారం మధిర నియోజక వర్గంలో జరిగిన భూభారతి అవాగాహన కార్యక్రమంలో మాట్లాడుతున్న తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క. చిత్రంలో మంత్రులు పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావున్యూఢిల్లీలో మంగళవారం DRI ప్రధాన కొత్త కార్యాలయ భవనం ప్రారంభోత్సవం అనంతరం అధికారులకు జ్ఞాపికను అందజేస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్న్యూఢిల్లీలో మంగళవారం DRI ప్రధాన కొత్త కార్యాలయ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. చిత్రంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తదితరులున్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ముర్ముతో భేటీ అయిన పరాగ్వే రిపబ్లిక్ అధ్యక్షుడు శాంటియాగో పెనాన్యూఢిల్లీలోని హోటల్ తాజ్ ప్యాలెస్‌లో మంగళవారం జరిగిన గ్లోబల్ సౌత్ & ట్రయాంగులర్ కోఆపరేషన్: ఎమర్జింగ్ ఫేసెట్స్ సమావేశంలో పాల్గొన్న పరాగ్వే అధ్యక్షుడు శాంటియాగో పెనా, విదేశాంగ & జౌళి శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గెరిటా, రోడ్డు రవాణా, రహదారులు మరియు కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రామంగళవారం భోపాల్‌లో ఇందిగాంధీ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీమంగళవారం భోపాల్‌లో జరిగిన పార్టీ సమావేశంలో ప్రసంగిస్తున్న లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీమధ్యప్రదేశ్లోని భోపాల్ విమానాశ్రయానికి మంగళవారం చేరుకున్న కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతున్న పార్టీ నాయకుడు కమల్ నాథ్, తదితరులుమంగళవారం IPL 2025 ఫైనల్లో జట్టు విజయం కోసం బెంగళూరులో ప్రార్థనలు చేస్తున్న RCB అభిమానులుఎపిలోని చిత్తూరు సమీపంలోని పులిగుండు ట్విన్ హిల్స్‌లో మంగళవారం యోగా సాధన చేస్తున్న 2,000 మందికి పైగా యోగా ఔత్సాహికులుమంగళవారం లక్నోలోని లోక్ భవన్లో జరిగిన క్యాబినెట్ భేటీలో ప్రసంగిస్తున్న యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.