పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్ పై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చలో ప్రసంగిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా2025 గ్లోబల్ టైగర్ డే వేడుకలను మంగళవారం న్యూఢిల్లీలోని నేషనల్ జూలాజికల్ పార్క్‌లో ప్రారంభించిన అనంతరం ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్న కేంద్ర పర్యావరణ, అటవీ , వాతావరణ మార్పుల మంత్రి భూపేందర్ యాదవ్న్యూఢిల్లీలోని నేషనల్ జూలాజికల్ పార్క్‌లో 2025 గ్లోబల్ టైగర్ డే వేడుకలను మంగళవారం ప్రారంభిస్తున్న కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి భూపేందర్ యాదవ్న్యూఢిల్లీలోని భారత్ మండపంలో మంగళవారం అఖిల భారతీయ శిక్షా సమాగం-2025 వేడుకలను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్భారత హైకమిషన్ లండన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న టీమిండియా క్రికెట్ జట్టు ఆటగాళ్లుజార్ఖండ్లోని దేవఘర్ జిల్లాలో మంగళవారం వంట గ్యాస్ సిలిండర్లతో నిండిన ట్రక్కు, బస్సు ఢీకొన్న అనంతరం ధ్వంసమైన వాహనాన్ని పరిశీలిస్తున్న స్థానికులుపార్లమెంట్ వర్షాకాల సమావేశంలో పహల్గామ్ ఉగ్రవాద దాడి, సిందూర్‌పై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చ లో ప్రసంగిస్తున్న డిఎంకె ఎంపి కనిమొళి కరుణానిధిహిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో భారీ వర్షాలు, వరదల కారణంగా బురదలో చిక్కుకుపోయిన వాహనాలుహిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో భారీ వర్షాలు, వరదల కారణంగా బురదలో చిక్కుకుపోయిన వాహనాలను తొలగిస్తున్న సిబ్బందిఒడిశా తీరంలోని డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం ద్వీపం లో మంగళవారం డిఆర్‌డిఒ విజయవంతంగా ప్రయోగించిన క్షిపణిఒడిశా తీరంలోని డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం ద్వీపం లో మంగళవారం డిఆర్‌డిఒ విజయవంతంగా ప్రయోగించిన క్షిపణిన్యూఢిల్లీలో మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయిన రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మన్యూఢిల్లీలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ తైమూర్-లెస్టే రాయబారి కార్లిటో నూన్స్ నుంచి ప్రమాణ పత్రాలను స్వీకరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మున్యూఢిల్లీలో మంగళవారం డెమోక్రటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక హైకమిషనర్ ప్రదీపా మహిషిని కొలొన్ నుంచి ప్రమాణ పత్రాలను స్వీకరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముబెంగళూరులోని ఒక ఆలయంలో మంగళవారం నాగ్ పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులుపాట్నాలో మంగళవారం చెరువును తలపిస్తున్న రహదారిపై బైక్ మీద వెళ్తున్న ఒక ప్రయాణికుడుఅంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ముంబయిలోని బైకుల్లా జూలో రాయల్ బెంగాల్ టైగర్ తో సందర్శకులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.