సోమవారం లోక్ సభలో ఆపరేషన్ సిందూర్ పై జరిగిన చర్చ లో ప్రసంగిస్తున్న కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గొగోయ్ఢిల్లీ సెక్రటేరియట్లో సోమవారం వ్యయ ఆర్థిక కమిటీ సమావేశంలో మంత్రి పర్వేశ్ వర్మతో మాట్లాడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా.తూర్పు సిక్కింలోని ఎత్తైన ప్రాంతాలలో సోమవారం నిర్వహించిన దివ్య దృష్టి కార్యక్రమంలో భాగంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను పరీక్షిస్తున్న భారత్ సైన్యంపార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం కేంద్ర మంత్రి పియూష్ గోయల్, డిఎంకె ఎంపి తిరుచ్చి శివతో మాట్లాడుతున్న మక్కల్ నీధి మైయం (ఎంఎన్ఎం) ఎంపి కమల్ హాసన్శ్రీనగర్ లో సోమవారం జరిగిన జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) 26వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలలో పాల్గొన్న పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ.పాట్నాలో సోమవారం చేరువును తలపిస్తున్న రోడ్లపై ప్రయాణం సాగిస్తున్న ప్రజలున్యూఢిల్లీలో సోమవారం జరిగిన బిఎస్ ఎన్ ఎల్ 2025-26 వ్యూహాత్మక సమీక్షా సమావేశంలో ప్రసంగిస్తున్న కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియా. చిత్రంలో కేంద్ర మంత్రి చంద్రశేఖర్ పెమ్మసానిబీహార్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (ఎస్ ఐ ఆర్)కు వ్యతిరేకంగా సోమవారం పార్లమెంటు ఆవరణలో నిర్వహించిన నరసన కార్యక్రమంలో ఫ్లకార్డును ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ ఎంపి ప్రియాంక గాంధీ వాద్రా, డిఎంకె ఎంపి కనిమొళి కరుణానిధిబీహార్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (ఎస్ ఐ ఆర్)కు వ్యతిరేకంగా సోమవారం పార్లమెంటు ఆవరణలో నిర్వహించిన నరసన కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాపార్లమెంటులో సోమవారం ఆపరేషన్ సిందూర్ పై జరిగిన చర్చలో ప్రసంగిస్తున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్బీహార్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (ఎస్ ఐ ఆర్)కు వ్యతిరేకంగా సోమవారం పార్లమెంటు ఆవరణలో నిర్వహించిన నరసన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎంపీలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, డిఎంకె ఎంపీ కనిమొళి కరుణానిధి, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్, టిఎంసి ఎంపీ డెరెక్ ఓ’బ్రెయిన్ తదితర విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలుకర్ణాటకలోని చిక్కమగళూరు మార్కెట్లో సోమవారం టమోటాల వేలం నిర్వహిస్తున్న దృశ్యంబీహార్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (ఎస్ ఐ ఆర్ )కు వ్యతిరేకంగా సోమావారం న్యూఢిల్లీలో నిరసన ప్రదర్శన జరిపిన యువజన కాంగ్రెస్ నాయకులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.