కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా లక్నోలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.గుజరాత్‌లోని ఆనంద్‌లో శనివారం జరిగిన జిల్లా అధ్యక్షుల శిక్షణా శిబిరంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కి జ్ఞాపికను అందజేస్తున్న స్థానిక నాయకుడుకార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ద్రాస్‌లో నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్న కేంద్ర కార్మిక, ఉపాధి & యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియ , రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్విజయ్ దివస్ సందర్భంగా న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక వద్ద శనివారం అమరవీరులకు నివాళులర్పిస్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, ఎయిర్ స్టాఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎపి సింగ్, డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్, వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి తదితరులుప్రయాగ్రాజ్లోని సంగం వద్ద శనివారం చెరువును తలపిస్తున్న రహదారిపై గుర్రపు బండిపై వెళుతున్న వ్యక్తి.కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ద్రాస్‌లో నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్న కేంద్ర కార్మిక, ఉపాధి & యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియ , రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్లడఖ్లోని జాంస్కార్లోని కర్షా గొంపలో శనివారం జరిగిన సోక్-చిన్ తుల్కు లగ్యాల రిన్పోచే సింహాసన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు.సిపిఐ-ఎం పార్టీ మాజీ నాయకుడు సుభాష్ ముండా వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు రాంచీలో శనివారం పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న సిపిఐ-ఎం నాయకురాలు బృందా కారత్మాల్దీవులలోని మాలేలో శనివారం వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశమైన ప్రధాన మంత్రి మోడీమత్స్యకారులు తమ చేపల వేటతో తిరిగి వస్తుండంటంతో శనివారం తిరువనంతపురంలో విజింజం ఫిషింగ్ హార్బర్ వద్ద ప్రజల రద్దీ దృశ్యం.శనివారం రాజస్థాన్ ఝలావర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో భవనం కూలిపోవడంతో మరణించిన బాలుడి మృతదేహాన్ని అంతిమ సంస్కారాల కోసం తరలిస్తున్న కుటుంబ సభ్యులువిజయ్ దివస్ సందర్భంగా న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక వద్ద శనివారం అమరవీరులకు నివాళులర్పిస్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, ఎయిర్ స్టాఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎపి సింగ్, డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్, వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి తదితరులుమాల్దీవులలోని మాలేలో శనివారం మాల్దీవుల ఉపాధ్యక్షుడు హుస్సేన్ మొహమ్మద్ లతీఫ్ తో భేటీ అయిన ప్రధాని మోడీ
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.