ఆది అమావాస్య సందర్భంగా గురువారం తమిళనాడులోని కన్యాకుమారి త్రి-సముద్ర ప్రదేశంలో తమ పూర్వీకులకు నివాళులు అర్పిస్తున్న ప్రజలున్యూఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో పాల్గొనడానికి గురువారం సభలోకి వెళ్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.ఎన్నికలకు ముందు బీహార్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (SIR)కు వ్యతిరేకంగా పాట్లాలో అసెంబ్లీ వద్ద గురువారం నిరసన ప్రదర్శన జరిపిన RJD నాయకురాలు రబ్రీ దేవి, ఇతర పార్టీ నేతలుహరియాలి అమావాస్య సందర్భంగా గురువారం జైపూర్లో మరింత అందంగా కనిపించిన ఆరావళి కొండల దృశ్యం.రైతుల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మహారాష్ట్రలోని సోలాపూర్లోరహదారిపై నిరసన ప్రదర్శన జరిపిన ప్రహార్ జనశక్తి పార్టీ కార్యకర్తలులండన్లో యునైటెడ్ కింగ్డమ్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్తో భేటీ అయిన ప్రధాని మోడీలండన్లో యునైటెడ్ కింగ్డమ్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్తో భేటీ అయిన ప్రధాని మోడీలండన్లో యునైటెడ్ కింగ్డమ్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ తో కలిసి ఉమ్మడి మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోడీన్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో కళాకారులు గీసిన చిత్రపటాలను పరిశీలిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపాట్నాలో గురువారం ఆందోళన చేస్తున్న నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) వర్కర్లను అడ్డుకుంటున్న పోలీసులుబీహార్లో ప్రత్యేక ఇంటెన్సివ్ ఓటర్ల జాబితా సవరణపై నిరసనగా పార్లమెంటు ఆవరణలో గురువారం జరిపిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఇతర ప్రతిపక్ష ఎంపీలుప్రయాగరాజ్లో గంగా, యమునా నదులకు వరద ఉధృతి గురువారం తగ్గుముఖం పట్టిన ఏరియల్ వ్యూ దృశ్యంన్యూఢిల్లీలో గురువారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశమైన తెలంగాణ సిఎం రేవంత్, డిప్యూటీ సిఎం భట్టి, ముంత్రులు ఉత్తమ్ కుమార్, కొండా సురేఖ తదితరులుగోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ ఆలయంలో గురువారం నిర్వహించిన జనతా దర్శన్ లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.