బాలగంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా బుధవారం న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే తదితరులుబీహార్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (SIR)కు వ్యతిరేకంగా అసెంబ్లీ వద్ద బుధవారం ఆందోళన చేస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ కుమార్, ఇతర ప్రతిపక్ష ఎమ్మెల్యేలుఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లోని శివమందిర్లో బుధవారం శ్రావణ శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులుగంగా నదికి భారీ వరలు పోటెత్తడంతో బుధవారం పాట్నాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలిస్తున్న దృశ్యంన్యూఢిల్లీలో బుధవారం వర్షంలో రహదారిపై శివుని విగ్రహంతో ప్రయాణిస్తున్న కన్వారియాలున్యూఢిల్లీలోని విమానాశ్రయం నుంచి బుధవారం యునైటెడ్ కింగ్డమ్కు వెళ్తూ అభివాదం చేస్తున్న ప్రధాని మోడీబుధవారం న్యూఢిల్లీలో రాష్ట్రపతిని కలుసుకొన్న ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్, మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్, సెంట్రల్ వాటర్ ఇంజనీరింగ్ సర్వీస్ ప్రొబేషనర్లుప్రయాగ్రాజ్లో గంగా, యమునా నదులకు వరద నీరు తగ్గుముఖం పట్టడంతో బుధవారం బడే హనుమాన్ ఆలయాన్ని శుభ్రం చేస్తున్న దృశ్యంబీహార్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (SIR)కు వ్యతిరేకంగా బుధవారం పార్లమెంటు ఆవరణలో నిరసన ప్రదర్శన జరిపిన కాంగ్రెస్ ఎంపీలు ప్రియాంక గాంధీ వాద్రా, గౌరవ్ గొగోయ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్, డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి, టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా తదితరులుబీహార్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (SIR)కు వ్యతిరేకంగా పార్లమెంటు ఆవరణలో బుధవారం నిరసన జరిపిన లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ ఇతర విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలుగోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ (GSL) నిర్మించిన స్వదేశీ కాలుష్య నియంత్రణ నౌక సముద్ర ప్రాచెట్ ను బుధవారం ప్రారంభించిన దృశ్యంగోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ (GSL) నిర్మించిన స్వదేశీ కాలుష్య నియంత్రణ నౌక సముద్ర ప్రాచెట్ ను బుధవారం ప్రారంభించిన దృశ్యంన్యూఢిల్లీలో బుధవారం కాన్ కాన్ మే రామ్ అనే డాక్యుమెంటరీ చిత్రం విడుదల కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సంస్కృతి, పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.