పాట్నాలో సోమవారం జరిగిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) సమావేశంలో మాట్లాడుతున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. చిత్రంలో ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తదితరులుపాట్నాలో బీహార్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల మొదటి రోజు సోమవారం నిరసన ప్రదర్శన చేస్తున్న కాంగ్రెస్ శాసనసభ్యులుగౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన జస్టిస్ అశుతోష్ కుమార్ శుభాకాంక్షలు తెలుపుతున్న అసోం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యజమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో వైష్ణో దేవి మందిరానికి వెళ్లే పాత ట్రాక్‌పై కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో సోమవారం పునరుద్ధరణ పనులు చేస్తున్న దృశ్యంన్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ CPP కార్యాలయంలో సోమవారం ఖర్గే కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్న పలువురు నేతలున్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ వద్ద వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు సోమవారం మీడియాతో మాట్లాడుతున్న ప్రధాని మోడీన్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ వద్ద వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు సోమవారం మీడియాతో మాట్లాడుతున్న ప్రధాని మోడీన్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ వద్ద వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు సోమవారం మీడియాతో మాట్లాడుతున్న ప్రధాని మోడీముంబయిలో సోమవారం భారీ వర్షానికి వరద నీటిలో మునిగిపోయిన అంధేరి సబ్వే దృశ్యంఐదుగురు వ్యక్తులు గంగా నదిలో గల్లంతయిన నేపథ్యంలో సోమవారం గాలింపు చర్యలు చేపట్టిన ఎస్‌డిఆర్ ఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీసులుపవిత్ర శ్రావణ మాసంలోని రెండవ సోమవారం నాడు ప్రయాగరాజ్‌లోని ఒక ఆలయంలో పూజలు చేస్తున్న భక్తులుసోమవారం రాజ్యసభలో ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడుసోమవారం కోల్‌కతాలో నిర్వహించిన అమరవీరుల దినోత్సవ ర్యాలీ దృశ్యం
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.