ఆదివారం హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకువస్తున్న తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, చిత్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులుఆదివారం హైదరాబాద్ పాతబస్తీలో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తజనంఆదివారం హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనం తీసుకువస్తున్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయముంబైలోని రాజ్ భవన్లో ఆదివారం గవర్నర్ సిపి రాధాకృష్ణన్‌తో భేటీ అయిన క్రికెటర్ హార్దిక్ పాండ్యాజమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం జమ్మూలో నిరసన ప్రదర్శన జరిపిన కాంగ్రెస్ కార్యకర్తలుఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఆదివారం తీర్థయాత్ర చేస్తున్న ‘కన్వారియాలు’.తిరువనంతపురంలోని రాజ్ భవన్‌ను సందర్శించిన ముఖ్యమంత్రి పినరయి విజయన్ కండువా కప్పి స్వాగతిస్తున్న కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్న్యూఢిల్లీలో ఆదివారం అఖిపక్ష భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మైనారిటీ వ్యవహారాలు & పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజున్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో ఆదివారం అఖిపక్ష భేటీలో పాల్గొన్న కేంద్ర మంత్రులు జెపి నడ్డా, కిరణ్ రిజిజు తదితరులుకోల్కతాలో ఆదివారం హుగ్లీ నది ఒడ్డున బెంగాల్ సర్కార్‌కు వ్యతిరేకంగా కర్మకాండను నిర్వహిస్తున్న ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సభ్యులుపాట్నాలో గంగానది ఉప్పొంగడంతో ఆదివారం లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలిస్తున్న దృశ్యంఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్‌లో భారీ వర్షాల కారణంగా గంగా నది ఉప్పొంగడంతో నీటమునిగిన సంగంఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్‌లో గంగా నదికి భారీగా వరద రావడంతో పాక్షికంగా నీట మునిగిన బడే హనుమాన్ ఆలయంఆదివారం హైదరాబాద్‌లో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల బృందంఉత్తరప్రదేశ్లోని మీరట్‌లో కన్వరియాలపై పులవర్షం కురిపించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.