తమిళనాడు వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో శనివారం 81వ స్టాఫ్ కోర్సు అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్శనివారం తమిళనాడు వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ స్టాఫ్‌తో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్మైసూరులో శనివారం జరిగిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బహిరంగ సభలో పాల్గొన్న ప్రజలుఘజియాబాద్లో శనివారం కన్వరియాలు తీర్థయాత్ర చేస్తున్న సమయంలో పూల వర్షం కురిపించిన హిందూ ముస్లిం ఐక్యతా కమిటీ సభ్యులుఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్‌లో భారీ వర్షాల కారణంగా గంగా నదికి భారీ వరదలు పొటెత్తడంతో శనివారం నీట మునిగిన దశాశ్వమేధ ఘాట్గ్రేటర్ నోయిడాలోని ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీని శనివారం సందర్శించిన రాహుల్ గాంధీసికిందరాబాద్-జోథ్‌పూర్ రైలును ప్రారంభిస్తున్న కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్. చిత్రంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులుఆసుపత్రిలో పిల్లల విభాగానికి చెందిన జూనియర్ మహిళా వైద్యురాలు ఆత్మహత్యాయత్నం చేసిన నేపథ్యంలో శనివారం సమ్మె చేస్తున్న JJ ఆసుపత్రి రెసిడెంట్ డాక్టర్లుహర్యానాలోని హిసార్‌లో గణేష్ అనే దళిత యువకుడి హత్యకు నిరసనగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శనివారం ఆందోళన చేస్తున్న ప్రజలుహైదరాబాద్లోని రాజ్ భవన్లో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.