అమర్నాథ్ యాత్రను నిలిపివేశారు. ఈ క్రమంలో అనంతనాగ్ జిల్లా అమర్నాథ్ యాత్ర మార్గంలో బారీ కేడ్లను ఏర్పాటు చేసిన భద్రతా సిబ్బంది.అగ్నివీర్ కింద ఇండియన్ ఆర్మీలో నియామకం కోసం గురువారం భోపాల్‌లో నిర్వహించిన శారీరక పరీక్షలో పాల్గొన్న యువకులుగురువారం న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయిన సిఎం రేవంత్, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు తదితరులున్యూఢిల్లీలో గురువారం జరిగిన భారత్24 గ్రీన్ ఎనర్జీ సమ్మిట్‌లో కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకి తన చిత్రపటాన్ని అందజేస్తున్న దృశ్యంన్యూఢిల్లీలో గురువారం జరిగిన భారత్24 గ్రీన్ ఎనర్జీ సమ్మిట్‌లో ప్రసంగిస్తున్న కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీన్యూఢిల్లీలోని భారత్ మండపంలో గురువారం జరిగిన ఉర్జా వార్త-2025లో భారతదేశం యొక్క హైడ్రోకార్బన్ ఔట్లుక్ 2024-25 నివేదికను విడుదల చేస్తున్న కేంద్ర పెట్రోలియం & సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పురి, తదితరులున్యూఢిల్లీలోని భారత్ మండపంలో గురువారం జరిగిన ఉర్జా వార్త-2025లో ప్రసంగిస్తున్న కేంద్ర పెట్రోలియం & సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పురిన్యూఢిల్లీలోని భారత్ మండపంలో గురువారం జరిగిన ఉర్జా వార్త-2025లో మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర పెట్రోలియం & సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పురిగురువారం న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తో భేటీ అయిన వాటికన్ కార్యదర్శి ఆర్చ్ బిషప్ పాల్ రిచర్డ్ గల్లాఘర్గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతున్న జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితగృహనిర్మాణ & పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన గురువారం న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను ప్రదానం చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. చిత్రంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్పాట్నాలోని పరాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయపడిన ఖైదీపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపిన నేపథ్యంలో గురువారం ఆ ప్రాంతంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులుఒడిశాలోని బాలసోర్‌లో ఒక కళాశాల విద్యార్థిని నిప్పంటించుకుని మరణించినందుకు నిరసనగా గురువారం సంబల్పూర్ రైల్వే స్టేషన్లో రైల్ రోకో చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలుటెక్సాస్లోని హ్యూస్టన్‌లోని క్వారంటైన్ కేంద్రం వద్ద తన కొడుకున్న ఎత్తుకున్న శుభాంశు శుక్లాటెక్సాస్లోని హ్యూస్టన్‌లోని క్వారంటైన్ కేంద్రం వద్ద భార్య కామ్నాను కలుసుకున్న శుభాంశు శుక్లా
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.