జమ్మూ కాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర సందర్భంగా బుధవారం ఒక యాత్రికుడికి ఆక్సిజన్ అందిస్తున్న పర్వత రెస్క్యూ టీం (MRT) సభ్యుడుజమ్మూలోని సరస్వతి ధామ్ వద్ద అమర్నాథ్ యాత్ర కోసం బుధవారం క్యూలో వేచి ఉన్న యాత్రికులు.బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో సమావేశమైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి.బుధవారం న్యూఢిల్లీలో తెలంగాణ సిఎం రేవంత్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు. చిత్రంలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ తదితరులుబికనీర్లో బుధవారం భారీ వర్షం కురవడంతో చెరువును తలపిస్తున్న రహదారి పై ప్రయాణిస్తున్న వాహనాలున్యూఢిల్లీలో బుధవారం నిర్వహించిన ఎగ్జిబిషన్ ను తిలకిస్తున్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్.డెహ్రాడూన్‌లో భారీ వర్షం తర్వాత పొంగిపొర్లుతున్న కాలువలో చిక్కుకున్న ముగ్గురిని రక్షిస్తున్న NDRF, SDRF సిబ్బందిబిజెపి పాలిత రాష్ట్రాలలో బెంగాలీ మాట్లాడే ప్రజలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా బుధవారం కోల్‌కతాలో నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ తదితర నాయకులు, కార్యకర్తలుభారీ వర్షాల కారణంగా బుధవారం గంగా నది ఉధృతి కారణంగా పాక్షికంగా మునిగిపోయిన దశాశ్వమేధ ఘాట్ వద్ద పుణ్యస్నానాలు చేస్తున్న ప్రజలు.బుధవారం, గౌహతి విమానాశ్రయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతున్న స్థానిక నాయకులువారణాసిలో బుధవారం నిండుకుండలా ప్రవహిస్తున్న వాగుగంగా నది ఉధృతి పెరగడంతో బుధవారం వారణాసిలో పాక్షింగా మునిగిపోయిన నమో ఘాట్జమ్మూ కాశ్మీర్ కుల్గాం జిల్లాలోని దర్దేగుండ్ గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాను మృతదేహానికి నివాళులర్పిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.