న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో శనివారం మీడియాతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్శనివారం హైదరాబాద్‌లో తెలంగాణ డిజిపి సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టులుశనివారం హైదరాబాద్‌లో తెలంగాణ డిజిపి సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత దేవాన్యూఢిల్లీలోని రాయ్ పిథోరా కల్చరల్ కాంప్లెక్స్‌లో భగవాన్ బుద్ధుడికి సంబంధించిన పవిత్ర పిప్రహ్వ అవశేషాల గ్రాండ్ అంతర్జాతీయ ప్రదర్శన ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోడీన్యూఢిల్లీలోని రాయ్ పిథోరా కల్చరల్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ది లైట్ అండ్ ది లోటస్ రెలిక్స్ ఆఫ్ ది అవేకెన్డ్ వన్ అనే ప్రదర్శనను సందర్శించిన ప్రధాని మోడీన్యూఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్లో రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్స్ నిర్వహిస్తున్న ఎన్సిసి క్యాడెట్లుఢిల్లీ కంటోన్మెంట్‌లోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లోని ప్రతాప్ ఆడిటోరియంలో శనివారం జరిగిన ఎన్సిసి రిపబ్లిక్ డే క్యాంప్ 2026 కార్యక్రమానికి హాజరైన నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సిసి) డైరెక్టర్ జనరల్ (డిజి), లెఫ్టినెంట్ జనరల్ వీరేంద్ర వత్స్పాట్నాలో శనివారం ఉదయం పొగమంచులో రైల్వే ట్రాక్‌లను దాటుతున్న ప్రజలుశనివారం కొండగట్టులో అంజన్నకు పట్టు వస్త్రాలు తీసుకువెళ్తున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్మాఘ మేళా పండుగ ప్రారంభాన్ని సూచించే పౌష పూర్ణిమ సందర్భంగా శనివారం ప్రయాగ్‌రాజ్‌లోని గంగానదిలో పవిత్ర స్నానం చేస్తున్న భక్తులుమాఘ మేళా పండుగ ప్రారంభాన్ని సూచించే పౌష పూర్ణిమ సందర్భంగా శనివారం ప్రయాగ్‌రాజ్‌లోని గంగానదిలో పవిత్ర స్నానం చేస్తున్న భక్తులుమాఘ మేళా పండుగ ప్రారంభాన్ని సూచించే పౌష పూర్ణిమ సందర్భంగా శనివారం ప్రయాగ్‌రాజ్‌లోని గంగానదిలో పవిత్ర స్నానం చేస్తున్న భక్తులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.