గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా గురువారం జమ్మూలో జమ్మూ-అఖ్నూర్-పూంచ్ జాతీయ రహదారిపై పహారా కాస్తున్న సరిహద్దు భద్రతా దళం (BSF) సిబ్బందిబంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా గురువారం లండన్లో నిరసన ప్రదర్శన జరిపిన బ్రిటిష్ హిందువులుగురువారం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈసీఐనెట్ను ప్రారంభించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్శబరిమల బంగారు స్మగ్లింగ్ వివాదంపై దేవస్వం మంత్రి వి.ఎన్. వాసవన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం శాసనసభ సమీపంలో నిరసన తెలుపుతున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టడానికి వాటర్ కెనాన్లను ప్రయోగిస్తున్న పోలీసులుగురువారం కోల్కతాలో 49వ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను ప్రారంభించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీసంభల్ హింసాకాండ కేసులో సంభల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (CJM) విభాన్షు సుధీర్ బదిలీకి వ్యతిరేకంగా గురువారం లక్నోలో ఆందోళన చేస్తున్న ఎన్ఎస్యుఐ, సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలున్యూఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన జాతీయ ఎంజిఎన్ఆర్ఈజీఏ కార్మికుల సదస్సులో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ , పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.